జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కొడాలి నాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కొడాలి నాని.కులాల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రాజకీయ అజ్ఞాని పవన్ కళ్యాణ్ ఆత్మ అభిమానం గురించి మాట్లాడడం సిగ్గుచేటు.

 Ycp Mla Kodali Nani Fires On Janasena Pawan Kalyan, Ycp Mla Kodali Nani , Janase-TeluguStop.com

చిరంజీవిని సోదరుడిగా భావించి ఇండస్ట్రీ సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు.పవన్ కళ్యాణ్ పిచ్చి పరాకాష్టకు చేరి చిరంజీవికి ఆత్మాభిమానం లేదని మాట్లాడుతున్నాడు.

చంద్రబాబుకు వంగి వంగి నమస్కారం చేసి బూట్లు నాకే పవన్ కళ్యాణ్ కు ఆత్మాభిమానం అంటే ఏంటో తెలుసా?

పకోడి స్వామి అయిన పవన్ కళ్యాణ్ కు, చెకోడీ భక్తుడైన చంద్రబాబు ప్యాకేజీల నైవేద్యం సమర్పిస్తున్నాడు.ఉన్న పుత్రుడు వల్ల ప్రయోజనం లేకపోవడంతో, చంద్రబాబు దత్త పుత్రుడు భజన చేస్తున్నాడు.

చంద్రబాబు అండ్ కో, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసిన డిపాజిట్లు కూడా రావు.ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పలాసకు వెళ్లేందుకు లోకేష్ ఎవరు? కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవని లోకేష్ కు, జగన్మోహన్ రెడ్డితో పోలికేంటి.లోకేష్ స్థాయి తెలుసుకొని ప్రవర్తించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube