తాడిపత్రిలోని సిబి రోడ్లో మురుగునీరు రోడ్డుపై భారీ ఎత్తున నిలబడటం తో రోడ్డుపై ఆందోళన కూర్చున్న తాడపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి( JC prabhakar reddy ).ఆందోళన చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డికే వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన వైసీపీ శ్రేణులు.
భారీగా మోహరించిన పోలీసులు మురుగు నీటి సమస్య పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జెసి ప్రభాకర్ రెడ్డి.
సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదంటుంన్న జేసి ప్రభాకర్ రెడ్డి జేసి సర్ది చేప్పే ప్రయత్నం చేస్తున్న పోలీసులుసమస్య పరిష్కరిస్తే ఇక్కడీ నుండి వెళ్లిపోతా నంటూ పోలీసులకు చేతులెత్తి మొక్కిన జేసీ ప్రభాకర్ రెడ్డి.
జెసి ప్రభాకర్ రెడ్డి వర్సెస్ వైసీపీ నేతలు ….ఇరువర్గాల మధ్య పోటాపోటీగా నినాదాలు.