తిమ్మారెడ్డిపల్లి సెంటర్ వరకు వైసీపీ భారీ బైక్ ర్యాలీ..

నెల్లూరు జిల్లా :వరికుంటపాడు (మం)జడదేవి నుండి తిమ్మారెడ్డిపల్లి సెంటర్ వరకు వైసీపీ భారీ బైక్ ర్యాలీ.బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి.

 Ycp Huge Bike Rally Till Timmareddypalli Center, Timmareddypalli Center , Ycp, M-TeluguStop.com

నెల్లూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కామెంట్స్.టీడీపీ ఎంపీ అభ్యర్థి ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల విదేశాలకు వెళ్ళిపోతారు.

వేమిరెడ్డి వైసీపీ పార్టీకి సీఎం జగన్ మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారు.సోమశిల ద్వారా ఈప్రాంతానికి సాగు, త్రాగునీరు అందిస్తాం.

ఉదయగిరి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube