గన్నవరం లో వైఎస్ఆర్సిపి వర్సెస్ టిడిపి.గన్నవరం టిడిపి ఆఫీస్ పై వైసీపీ కార్యకర్తలు దాడి.
ఆఫీస్ అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం.కారుకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు.
వల్లభనేని వంశీ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన టిడిపి.
ఆగ్రహంతో టిడిపి ఆఫీస్ పై దాడి చేసిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు.
పోలీస్ స్టేషన్ కి టిడిపి కార్యకర్తలతో పాటు పాల్గొన్న పట్టాభి.జాతీయ రహదారి వెంబడి ఎమ్మెల్యే వంశీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.







