కూర్చున్నప్పుడు అదేపనిగా ఆవులింతలు వస్తున్నాయా.. అయితే మీరు ప్రమాదంలో..

సాధారణంగా చాలామంది ఏ పని చేయకుండా కూర్చుంటే పదేపదే ఆవలింతలు వస్తూ ఉంటాయి.

అయితే ఇది చాలా సహజం ఒక మనిషి ఐదు నుంచి 19 సార్లు ఆవలిస్తాడనీ ఒక అధ్యయనంలో తెలిసింది.

అని స్లీప్ ఫౌండేషన్ ప్రకారం రోజుకి పది సార్లు కంటే ఎక్కువగా ఆవలించే వాళ్ళు చాలామంది ఉంటారు.ఇంకా రోజుకి 100 సార్లు ఆవలించే వాళ్ళు కూడా ఎక్కువమంది ఉన్నారు.

అయితే కొన్ని సమయాల్లో ఎక్కువ ఆవలింతల వల్ల తీవ్రమైన వ్యాధులు సంభవిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.కొన్ని ఇంగ్లీష్ మెడిసిన్ కారణంగా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది.

అయితే విపరీతమైన ఆవలింతలు కొన్ని సమయాలలో, కొన్ని తీవ్రమైన వ్యాధులు లేదా అసాధారణ సమస్యలకు లక్షణాలు కావచ్చని చెబుతున్నారు.

Yawning While Sitting Then You Must Know These Unhealthy Symptoms Details, Yawni
Advertisement
Yawning While Sitting Then You Must Know These Unhealthy Symptoms Details, Yawni

ఎక్కువసార్లు ఆవలింతలు రావడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.అప్నియా లాంటి నిద్ర రుగ్మతకు కారణం కావచ్చు.ఇది అధిక పగటి నిద్రకు దోహదపడుతుంది.

ఎక్కువగా ఆవలించడం వల్ల జీవక్రియ వ్యాధులకు కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.నార్కో లిప్సీ అనేది ఒక రకమైన నిద్రలేమి సమస్య దీనిలో ఒక వ్యక్తి ఎప్పుడైనా ఎక్కడైనా హఠాత్తుగా నిద్రలోకి జారుకుంటాడు.

ఈ వ్యాధిలో రోగి రోజులో చాలాసార్లు నిద్రపోతూ ఉంటాడు.దీని కారణంగా వాళ్ళు చాలాసార్లు ఆవలిస్తూ ఉంటారు.

ఈ వ్యాధిలో శ్వాస తీసుకోవడంలో సమస్య వస్తూ ఉంటుంది.

Yawning While Sitting Then You Must Know These Unhealthy Symptoms Details, Yawni
న్యూస్ రౌండప్ టాప్ 20

ఇంకా చెప్పాలంటే విపరీతమైన ఆవలింపులతో సంబంధం ఉన్న వాగస్ నరాల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.కొన్ని అధ్యయనాల ప్రకారం అతిగా ఆవలిస్తే గుండె చుట్టూ రక్తస్రావం లేదా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.సాధారణంగా చాలామంది పగటి పూట నిద్రపోతూ ఉంటారు.

Advertisement

దీని కారణంగా వారిలో విపరీతమైన ఆవలించే సమస్య ఉంటుంది.కొన్ని కారణాలవల్ల రాత్రి పూట తగినంత నిద్ర లేనప్పుడు ఇది సర్వసాధారణంగా జరుగుతుంది.

తాజా వార్తలు