Bandi Sanjay : వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రారంభించాలి..: బండి సంజయ్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) బహిరంగ లేఖ రాశారు.సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.

 Worker To Owner Scheme Should Be Started Bandi Sanjay-TeluguStop.com

అలాగే సిరిసిల్ల నేతన్నల సమ్మెను విరమింపజేయాలని సూచించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ( Sirisilla textile industry )సంక్షోభానికి ప్రభుత్వమే కారణమన్న బండి సంజయ్ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.270 కోట్ల బకాయిలను విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.అదేవిధంగా కొత్త ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని కోరారు.

పవర్ లూం కార్ఖానాలకు యాభై శాతం విద్యుత్ సబ్సిడీని పునరుద్ధరించాలని, ఈ క్రమంలోనే వర్కర్ టు ఓనర్ పథకాన్ని తక్షణమే ప్రారంభించాలని లేఖలో విన్నవించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube