అన్యాయంపై మాట్లాడితే సస్పెండ్ చేస్తారా.? పయ్యావుల కామెంట్స్

రాయలసీమకు జరిగిన అన్యాయంపై మాట్లాడితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని టీడీపీ నేత, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.సభ నుంచి సస్పెండ్ చేయగలరేమో కానీ ప్రశ్నించే గొంతును ఆపలేరని తెలిపారు.

 Will You Be Suspended If You Talk About Injustice? Payyav's Comments-TeluguStop.com

గవర్నర్ చేత ప్రభుత్వం చెప్పించిన అసత్యాలను మాత్రమే ఎత్తిచూపామని పయ్యావుల పేర్కొన్నారు.ఈ క్రమంలో తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే సభ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు.

పొరుగు రాష్ట్రాలు కడుతున్న ప్రాజెక్టులతో రాయలసీమకు అన్యాయం జరిగిందని చెప్పారు.ఈ ప్రాజెక్టులపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube