ఐపీఎల్ హిస్టరీలో ఒక టీమ్ కప్పు కొట్టింది అంటే అందులో కెప్టెన్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది.ఇక ఇప్పటివరకు ఐపీఎల్ లో రోహిత్ శర్మ, ధోని( Rohit Sharma, Dhoni ) లాంటి కెప్టెన్లు ఐదు సార్లు వాళ్ల టీమ్ కి కప్ లను అందించారు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సీజన్ లో కొత్త కెప్టెన్ గా అవతారమెత్తిన ఋతురాజ్ గైక్వాడ్, శుభ్ మన్ గిల్( Rituraj Gaikwad, Shubman Gill ) అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇస్తూ తమ టీం ని ముందుండి నడిపించడమే కాకుండా వరుస విజయాలను అందిస్తూ టీం కి అండగా నిలుస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ ముగ్గురు కెప్టెన్లు మంచి విజయాలను అందుకొని తమ తమ జట్టుని ఛాంపియన్స్ గా మార్చడానికి భారీ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.అందులో భాగంగానే ప్లేయర్ కూడా వాళ్ల కెప్టెన్సీలు ఆడటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.మొత్తానికైతే టీమ్ కి మంచి విజయాలను అందించడంతో పాటు ఛాంపియన గా నిలిపే సత్తా ఉన్న ప్లేయర్లుగా కూడా మారబోతున్నారని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
హార్థిక్ పాండ్యా( Harthik Pandya ) గుజరాత్ టీమ్ నుంచి ముంబై టీమ్ కి వెళ్లిపోవడం వల్లే శుభ్ మన్ గిల్ కూడా తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక హార్థిక్ పాండ్యా మాత్రం ముంబై ఇండియన్స్ కెప్టెన్ ( Mumbai Indians captain ) గా ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు.

ఇక గిల్ మాత్రం ఈసారి గుజరాత్ టీమ్ ని మరోసారి ఛాంపియన్స్ గా నిలపాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే ఈసారి కొత్త కెప్టెన్లు కప్పు కొడతారా లేదంటే సీనియర్ కెప్టెన్లు కప్పు కొడతారా అనేది తెలియాల్సి ఉంది…ఇక మోత్తనికైతే ఈసారి చాలా టీమ్ లు మంచి పర్ఫామెన్స్ ను ఇస్తు అడతం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…
.






