జులై 8న వైస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజున కొత్త కార్యాలయం ప్రారంబించుకుందా.పేద ప్రజలంటే వైస్ రాజశేఖర రెడ్డి కి ఎంతో ప్రేమ, చనిపోయే వరకు వారికోసమే పరితపించే వారు.
మాట తప్పని, మడమ తిప్పని కుటుంబంలో పుట్టిన వైస్ షర్మిల ఇచ్చిన మాట తప్పదు.షర్మిల పై ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా మీ కోసమే పాదయాత్ర చేస్తుంది.
ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ ఆఫీస్ అడ్రస్ అవుతుంది.తెలంగాణకు సింహా ద్వారం ఖమ్మం అయితే ముఖ ద్వారం పాలేరవుతుంది.
తెలంగాణ లోని 4 కోట్ల మంది ప్రజలకు అండగా ఉంటుంది.షర్మిల తెలంగాణ బిడ్డ కాదన్న వారికి ఆమెకు ప్రజలు చూపిస్తున్న ప్రేమే నిదర్శనం.
రాజశేఖరరెడ్డి ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేశారో తర్వాత వచ్చిన వారు ఏవిధంగా పాలన చేస్తున్నారో మీ అందరికీ తెలిసిందే.వైస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులు కొన్ని ఇంకా పూర్తి కాలేదు ఆ ప్రాజెక్టులను తిరిగి షర్మిల పూర్తి చేస్తుంధి.
ఈ నియోజకవర్గ ప్రజలు షర్మిల ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.







