'పుష్ప 2' అనుకున్న విజయాన్ని సాధిస్తుందా..? లేకపోతే ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి..?

పుష్ప 2 సినిమాతో( Pushpa 2 ) పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమాని ఆ రంగంలోకి దింపుతున్నారు.

ఇక అల్లు అర్జున్( Allu Arjun ) లాంటి స్టార్ హీరో సైతం ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి ఇండియాలో సరికొత్త రికార్డు ను క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా 1500 కోట్ల వరకు కలెక్షన్లు రాబడుతుందనే అంచనాలైతే ఉన్నాయి.మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతుందా? లేదా డిజాస్టర్ టాక్ తో చతికిల పడుతుందా అనేది తెలియాల్సి ఉంది.మరి మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ కి ముందే 1000 కోట్లకు పైన బిజినెస్ ని జరుపుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

Will Pushpa 2 Come On Time What Is The Situation Of The Producers Details, Allu

ఇక ఈ సినిమా కోసం 600 కోట్ల బడ్జెట్ ను కేటాయించినప్పటికి ఈ సినిమా విషయంలో మాత్రం ప్రొడ్యూసర్స్ గానీ మేకర్స్ గాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమా లాంగ్ రన్ లో 1500 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టుతుందనే టార్గెట్ అయితే పెట్టుకున్నారు.మరి ఆ ఫిగర్ ని ఈ సినిమా అచీవ్ చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే సుకుమార్( Sukumar ) లాంటి స్టార్ డైరెక్టర్ తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

Will Pushpa 2 Come On Time What Is The Situation Of The Producers Details, Allu

ఇక ఆయన చేసే ప్రతి ప్రయత్నం ఏదో ఒక రకంగా సక్సెస్ అవుతూనే ఉంటుంది.అందువల్లే ఆయన సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు.ఆయన సినిమాల్లో హీరోకి ఒక సపరేట్ క్యారెక్టరైజేషన్ అయితే ఉంటుంది.

Advertisement
Will Pushpa 2 Come On Time What Is The Situation Of The Producers Details, Allu

అందులోనే ఆ హీరో ప్రయాణిస్తూ ఉంటాడు.కాబట్టి ఆ క్యారెక్టర్ ప్రతి ఒక్క ఆడియన్ కి రీచ్ అవుతుంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు