తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా మొదటి రోజు భారీ రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయబోతుందనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక లాంగ్ రన్ ఈ సినిమా వసూళ్ల విషయంలో భారీ కలెక్షన్స్ సాధిస్తుందా లేదా అనేది రెండు మూడు రోజులు గడిస్తే గానీ తెలియదు.
ఇక పెను ప్రభంజనాన్ని సృష్టించి ఆ తర్వాత కలెక్షన్స్ తగ్గుముఖం పడతాయా అనేది కూడా తెలియాల్సి ఉంది.

మరి మొత్తానికైతే ఈ సినిమా విషయంలో చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు.ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాలో భారీ ఎలివేషన్స్, ఫైట్స్ సీక్వెన్స్ ఉండడం ప్రేక్షకులందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఏది ఏమైనా ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
మరి లాంగ్ రన్ లో ఈ సినిమా త్రిబుల్ ఆర్, కే జి ఎఫ్ 2 ( RRR, KGF 2 ) రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

మరి మొత్తానికైతే ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్న అల్లు అర్జున్ కలెక్షన్ల రూపంలో ఎంతటి పెను ప్రభంజనాన్ని చూపిస్తాడనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తుందనే చెప్పాలి… కే జి ఎఫ్ 2, త్రిబుల్ ఆర్ సినిమా రికార్డులు బ్రేక్ అయిపోతాయా మరి ఆ దిశగా ఈ సినిమా ముందుకు అడుగులు వేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికి అయితే వీళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్టుగా తెలుస్తుంది.ఈ సినిమా రిలీజ్ కి ముందే 1000 కోట్ల బిజినెస్ చేయడం అనేది నిజంగా ఒక రకంగా మంచి విషయం అనే చెప్పాలి.
మరి వీళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు గడవాల్సిందే…