మంగళవారం ఆస్తులను కొనుగోలు చేస్తే ఏం అవుతుందో?

మంగళవారం హనుమంతుని పూజకు శ్రేష్టం.

అలాగే కుజ గ్రహ దోష నివారణ ఉన్నవారు మంగళవారం రోజున ప్రత్యేక పూజలు చేయడం ద్వారా కుజ గ్రహ దోష నివారణ జరుగుతుంది.

అంతేకాకుండా మంగళవారం సుందరకాండ పారాయణం చేసిన, మహా భారతాన్ని విన్న కుజ గ్రహ దోషాలు తొలగిపోతాయి.మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మనకు ఎటువంటి సమస్యనైనా ఛేదించడానికి అవసరమైన శక్తి, సామర్థ్యాలను కల్పిస్తాడు.

Buying Assets On Tuesday Is Lucky, Tuesday, Assets, Anjaneya Swamy, Hanuman Chal

అయితే మంగళవారం ఆస్తులు, భూములను కొనుగోలు చేయవచ్చా? ఆస్తులను కొనుగోలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.చాలామంది మంగళవారం రోజున ఎటువంటి శుభకార్యం తలపెట్టడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు.

కానీ ఆస్తులు, భూములు వంటి వాటిని కొనుగోలు చేయడానికి మంగళవారం ఎంతో శుభకరమైన రోజు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.అయితే అగ్రిమెంట్ తదితర విషయాలను మంగళవారం రోజున రాయించకూడదు.

Advertisement

భూముల ను అమ్మాలనుకున్న మంగళవారం ఎంతో మంచి రోజు.అంతేకాకుండా కోర్టు వ్యవహారాల కు సంబంధించినటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి మంగళవారం శుభ దినం.

అంతేకాకుండా ఎటువంటి పరిశోధనలను ప్రారంభించడానికి మంగళవారం ఎంతో మంచి రోజు.మంగళవారం ఎవరికీ అప్పుగా డబ్బులు ఇవ్వకూడదు.

అంతేకాకుండా మంగళవారం రోజు ఎటువంటి దూర ప్రయాణాలను చేయకూడదు.కొత్త దుస్తులను మంగళవారం ధరించకూడదు.

ఎవరికైనా మంగళవారం ఉప్పును దానంగా ఇవ్వకూడదు.అయితే మంగళవారం ఉప్పు ను ఇంటికి తెచ్చుకోవడం వల్ల శుభంగా పరిగణిస్తారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

మంగళవారం ఆంజనేయ స్వామిని, దుర్గామాతని పూజించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి.అయితే మంగళవారం ఎర్రటి వస్త్రాలను ధరించి అమ్మవారికి పూజ చేయాలి.

Advertisement

పూజా కార్యక్రమం ముగించుకొని హనుమాన్ చాలీసా చదవడం ద్వారా పీడకలలు రాకుండా కాపాడుతుంది.మంగళవారం స్వామివారికి ఎర్రటి పుష్పాలతో పూజించడం ఎంతో శ్రేయస్కరం.

తాజా వార్తలు