సాయంత్రం సమయంలో తలుపులు తీసి ఉంచాలి.... ఎందుకో తెలుసా?

మన పెద్ద వారు సాయంత్రం సమయంలో తలుపులు మూయకూడదు అని అంటారు.దీనికి ఒక కారణం ఉంది.

సాయంకాలం పూట జ్యేష్టాదేవి వెనుక ద్వారం వైపునుంచీ, మహాలక్ష్మి సింహద్వారం నుంచీ ఇంట్లోకి ప్రవేశిస్తారు.అందుకని సంద్యా సమయం లోపలే ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీ దేవి ఆగమనానికి స్వాగతం పలకాలి.

Why Should We Open Doors In The Evening-Why Should We Open Doors In The Evening-

ఆ సమయం లో తప్పనిసరిగా వెనుక వైపు తలుపులు మూసి ఉంచాలి.మన పెద్దవారు ఏమి చెప్పిన మన మంచి కోసమే చెప్పుతారు.

వాటిని మూఢ నమ్మకం అని కొట్టిపారేయకుండా పాటించటం మంచిది.

Advertisement
తనను తానే కిడ్నాప్ చేసుకొని 6 నెలలు దాక్కొన్న టాలీవుడ్ హీరోయిన్ సదా..!

తాజా వార్తలు