Chiranjeevi : మెగాస్టార్ అంత మంచి కథకి నో ఎందుకు చెప్పారో ?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) గురించి కొత్తగా పరిచేయం చేయాల్సిన అవసరం లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవికి ప్రత్యేక స్తానం ఉంటుంది.

 Why Megastar Said No To Family Man-TeluguStop.com

మెగా ఫ్యామిలీలో నుంచి చాలా మంది నటులను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాదు, కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న వారికి కూడా ఇన్స్పిరేషన్.చిరంజీవి వరుస సినిమాలతో బిజీ అయిపోయారు.

అయితే ఈ మధ్య చిరంజీవి సినిమాలు అంచలనాలు అందుకోలేకపోతున్నాయి.చిరంజీవి వరుస రీమేక్ సినిమాలు చేసారు.

ఇక కొడుకు రాంచరణ్ తో కలిసి నటించిన ఆచార్య కూడా నిరాశ పరిచింది.ఆ తరువాత వచ్చిన వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ కొత్తగా తాజాగా విడుదలైన భోళా శంకర్(Bhola Shankar ) తీవ్ర నిరాశను మిగిల్చింది.

అయితే మెగాస్టార్ట్ ఒక మంచి సినిమాను మిస్ చేసుకున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.

Telugu Acharya, Ashwini Dutt, Bhola Shankar, Web, Chiranjeevi, Tollywood-Movie

కొన్నిసార్లు ఒక హీరో చేయాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల, అప్పుడు వాళ్ళకి నచ్చకపోవడం వల్ల మిస్ అయ్యి వేరే వాళ్ళు చేస్తుంటారు.అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిన తరువాత ఈ విషయాలు బయటికి వస్తాయి.అప్పుడు ఆ సినిమా చేసి ఉంటె బాగుండేదని, ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ అలాంటి బ్లాక్‌బస్టర్ ను రిజెక్ట్ చేసినందుకు బాధపడుతుంటారు.

తాజాగా మెగా అభిమానులు కూడా మెగాస్టార్ వదులుకున్న ఒక ప్రాజెక్ట్ గురించి అలానే బాధపడుతున్నారు.

Telugu Acharya, Ashwini Dutt, Bhola Shankar, Web, Chiranjeevi, Tollywood-Movie

మెగాస్టార్ రీఎంట్రీ తరువాత ఖైదీ నం.150 మూవీ( Khaidi No.150 )తో విజయాన్ని సాధించారు.అయితే ఈ సినిమా సమయంలోనే మెగాస్టార్ట్ కి ఒక మంచి సినిమా వచ్చింది. ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ గురించి అందరికి తెలిసిందే.అయితే ఈ ఫ్యామిలీ మ్యాన్ స్క్రిప్ట్ ని దర్హకుడు ప్రొడ్యూసర్ అశ్వనీదత్‌( Ashwini Dutt ) కి చెప్పారు.ఈ కథను మెగాస్టార్ చిరంజీవితో చేయాలని అశ్వనీదత్‌ భావించి, ఫ్యామిలీమ్యాన్ స్క్రిప్ట్‌( Family Man Series )ని చిరంజీవికి వినిపించారు.

అంతేకాదు ఈ స్క్రిప్ట్ మెగాస్టార్ కి చాలా నచ్చింది.అయితే ఈ సినిమాలో హీరోకి ఇద్దరు పిల్లలు ఉండడంతో చిరంజీవి ఆలోచించారట.

అయితే చిరంజీవి అప్పుడే రీఎంట‍్రీ ఇవ్వడం, ఆ సమయంలో ఇలాంటి కథ తనకు సెట్ అవుతుందో లేదో అని పక్కన పెట్టారని నిర్మాత అశ్వనీదత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ఇది విన్న మెగా అభిమానులు, ఈ సిరీస్ ని మెగాస్టార్ చేసి ఉంటె బాగుండేదని కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube