నందమూరి తారక రామారావు గారి తనయుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ( Balayya ) తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తు చాలా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ఈయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేకతను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో బాలయ్య మంచి విజయాలు అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతు ఆయనకి ఎవరు పోటీ లేరు అనేంతలా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఇక బాలయ్య కొడుకు అయిన మోక్షజ్ఞ సినిమా( Mokshajna movie ) ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అని తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది.ఆయనకు పాతిక సంవత్సరాలు దాటినా కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఎప్పుడు అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు.ఇకదానితో మోక్షజ్ఞని ఇండస్ట్రీ కి పరిచయం చేసే ఉద్దేశ్యం బాలయ్య కి ఉందా లేదా అనే వార్తలు కూడా వస్తున్నాయి.ఇక ఎప్పటికప్పుడు అదే సంవత్సరంలో బాలయ్య ఎంట్రీ ఉంటుందని గత 5 సంవత్సరాల నుంచి ఇదే న్యూస్ చెబుతూ వస్తున్నాడు.
ఇక దాంతో ప్రేక్షకులందరికి మోక్షజ్ఞ విసుగు పుట్టేసింది.అసలు మోక్షజ్ఞకి సినిమాలు చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా ఏదో ఒకటి క్లారిటీ గా చెబితే ఆయన గురించి ఎదురుచూడడం అయిన ఆపేస్తాం.
ఇక మొత్తానికైతే వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్న బాలయ్య తన కొడుకు విషయంలో మాత్రం చాలా నెగ్లెట్ గా ఉన్నాడని చాలామంది కామెంట్లు చేస్తున్నారు… ఇక ఈ సంవత్సరమైన మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది క్లారిటీగా తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…ఇక ఇది ఇలా ఉంటే బాలయ్య బాబీ డైరెక్షన్ లో చేసే సినిమా ఈ ఇయర్ దసరా కి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది…
.