తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు రాజమౌళి( Director Rajamouli ) తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఆయన తనకంటూ మార్కుని సంపాదించుకొని ప్రస్తుతం ఫ్యాన్ వరల్డ్ సినిమా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు.అయితే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో నటించడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కనాడు కూడా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన సినిమాలో చేస్తే పక్కాగా మన అంచనా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇలాంటి క్రమంలోనే యంగ్ హీరో అయినా కూడా అదే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది రీసెంట్గా బ్రహ్మాస్త్రం సినిమా( Brahmastra Movie ) చేసినప్పుడు రాజమౌళి అందులో ఒక పార్టీగా వాళ్ళ ప్రమోషన్స్ కి వచ్చి పాల్గొనడం జరిగింది.

ఇక అందులో క్రమంగానే రాజమౌళి వచ్చిన ప్రతిసారి కూడా ఆయన కాళ్ళ మీద పడడం మనం చూశాం ఒకసారి అయితే స్టేజ్ మీద నాగార్జున తో మాట్లాడుతున్న రన్ బీర్ కపూర్( Ranbeer Kapoor ) రాజమౌళి రాగానే వెంటనే వెళ్లి ఆయనకే విషెస్ చెప్పి ఆయన కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు రాజమౌళి కలిసిన ప్రతిసారి రన్ బీర్ కపూర్ అలా కాళ్ళ మీద పడటం చూసిన నెటిజన్స్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.ప్రస్తుతం రన్ బీర్ కపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

ఇక రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని చూస్తున్నాడు దానికి తగ్గట్టుగానే ఆయన కాళ్ళ మీద పడితే ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తుందని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.కానీ రాజమౌళి ప్రస్తుతం బాలీవుడ్ హీరోలతో( Bollywood Heros ) చేసే ఆలోచనలో లేనట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే వరుసగా తెలుగు హీరోలని పెట్టీ సినిమాలు చేస్తున్నాడు…ఇక ఇలాంటి క్రమం లో రన్ బీర్ కపూర్ ఎన్ని కథలు పడిన కూడా రాజమౌళి ఇప్పుడు ఆయన తో సినిమా చేసే అవకాశం అయితే లేదు అని చాలా మంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు…








