Chiranjeevi : చిరంజీవి తో నేను సినిమా చేయను అని చెప్పిన నటుడు ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న చిరంజీవి…( Chiranjeevi ) తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ఈయన చేసిన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించడం కాకుండా అప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు సాధించాలేని రికార్డులను కూడా సాధించి మన తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఏకైక హీరోగా కూడా మనం చిరంజీవిని చెప్పుకోవచ్చు.

 Why Actor Sivaji Ganesan Said That I Will Not Do A Film With Chiranjeevi-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే ఈయన చేసిన ప్రతి సినిమా ఒకప్పుడు ఒక సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.అయితే చిరంజీవితో నటించిన చాలామంది నటులు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఎవరికైనా సరే చిరంజీవితో ఒక సినిమాలో నటించే అవకాశం వస్తే చాలు అని అనుకుంటారు.

Telugu Sivaji Ganesan, Chiranjeevi, Simha, Rajinikanth, Tollywood, Vishwambhara-

ఇక అలాంటిది తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా గుర్తింపు పొందిన ఒకతను చిరంజీవి సినిమాలో నటించను అని చెప్పాడట.ఆయన ఎవరు అంటే శివాజీ గణేషన్( Sivaji Ganesan ) అని తెలుస్తుంది.ఇక చిరంజీవి కి ఒక సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ కోసం( Father Character ) శివాజీ గణేషన్ ని అడిగితే ఆయన నటించను అని చెప్పాడట.

దానికి కారణం ఏంటి అంటే చిరంజీవి ఫాదర్ క్యారెక్టర్ లో తను నటించి మెప్పించలేను అనే ఉద్దేశ్యం తోనే తను ఆ మాటని చెప్పినట్టుగా అప్పట్లో కోలీవుడ్ మీడియాలో చాలా కథనాలైతే వచ్చాయి.ఇక టాలీవుడ్ మీడియాలో కూడా ఈ విషయం మీద చాలా వార్తలైతే వచ్చాయి.

Telugu Sivaji Ganesan, Chiranjeevi, Simha, Rajinikanth, Tollywood, Vishwambhara-

అయినప్పటికీ ఆయన మాత్రం చిరంజీవి సినిమాలు వదులుకోవడం అనేది బాధాకరమైన విషయం అనే చెప్పాలి.నరసింహ సినిమాలో( Narasimha Movie ) శివాజీ గణేషన్ రజినీకాంత్ కి తండ్రిగా నటించాడు.ఇక అలాంటిది చిరంజీవికి తండ్రిగా మాత్రం ఎందుకు నటించలేకపోయాడు అని చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వం భర సినిమాలో చాలా బిజీగా ఉన్నాడు.

వరుసగా ఆయన సినిమాలు చేస్తూ ముందుకు వెళ్ళడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు కదులుతున్నట్టు గా తెలుస్తుంది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube