నువ్వు నాకు నచ్చావ్ సినిమాని మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..?

త్రివిక్రమ్ రైటర్ గా విజయభాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా నువ్వూ నాకు నచ్చావ్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది.అప్పటి వరకు వెంకటేష్ కెరియర్ లోనే అంత కామెడీ ఉన్న సినిమా ఎప్పుడు చేయలేదనే చెప్పాలి.

 Who Is The Hero Who Missed The Movie Nuvvu Naaku Nachav , Venkatesh , Tarun, T-TeluguStop.com

ఈ సినిమా లో ప్రతి సీన్ ఒక ఆణిముత్యం అనే చెప్పాలి ప్రతి సీన్ లో మనం విపరీతం గా నవ్వుతూ ఉంటాం ఇప్పటికీ చాలా మందికి ఈ సినిమా ఫేవరెట్ ఫిల్మ్ అనే చెప్పాలి.

Telugu Aarthi Agarwal, Suresh Babu, Tarun, Tollywood, Trivikran, Venkatesh, Vija

ఇంత పెద్ద హిట్ అయిన ఈ సినిమాలో మొదట హీరోగా తరుణ్ ని తీసుకుందాం అనే ప్లానింగ్ లో ఉన్నారట మేకర్స్ కానీ అనుకోకుండా త్రివిక్రమ్ సురేష్ బాబు కి ఈ స్టోరీ చెప్పాల్సి రావడంతో త్రివిక్రమ్ ఈ కథ చెప్పాడు ఆయనకి ఈ స్టోరీ బాగా నచ్చిందట దాంతో ఆయన మా తమ్ముడు వెంకీ ని పెట్టీ ఈ సినిమా చేద్దాం అని అన్నాడట దాంతో త్రివిక్రమ్ కూడా ఒకే అన్నడట… అలా ఈ ప్రాజెక్ట్ లోకి వెంకీ వచ్చాడు అలాగే హీరోయిన్ గా ఎవరిని తీసుకుందాం అని అనుకున్నప్పుడు హీరోయిన్ ఆర్తి అగర్వాల్ వాళ్లకి కనిపించిందట దాంతో ఆమెని హీరోయిన్ గా పెట్టీ ఈ సినిమా తీశాడు డైరెక్టర్ విజయ భాస్కర్…

 Who Is The Hero Who Missed The Movie Nuvvu Naaku Nachav , Venkatesh , Tarun, T-TeluguStop.com
Telugu Aarthi Agarwal, Suresh Babu, Tarun, Tollywood, Trivikran, Venkatesh, Vija

అలా తరుణ్ ఒక మంచి హిట్ సినిమాను మిస్ అయ్యాడనే చెప్పాలి అప్పటికే తరుణ్ క్రేజ్ పీక్స్ లో ఉంది ఆయనకి కనక ఈ సినిమా పడి ఉంటే అప్పుడే ఆయన స్టార్ హీరో అయ్యేవాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube