తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) ఒకరు.ఈయన పాన్ ఇండియా రేంజ్ లో డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ అయ్యారు.
ఇక ఇప్పుడు ఈయన తీసిన సినిమా సూపర్ సక్సెస్ సాధించింది.దాంతో ఈ సినిమాకి ప్రేక్షకులు అందరూ బ్రహ్మ రథం పడుతున్నారు.
ఇక దాంతో సందీప్ రెడ్డి వంగ, వర్మ కంటే గొప్ప డైరెక్టరా అని కొంతమంది కంనెట్లు చేయగా, మరి కొంత మంది మాత్రం సందీప్ వర్మ కంటే గొప్ప డైరెక్టర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఎందుకంటే వర్మ( Ram Gopal Varma ) తీసిన సినిమాల్లో కొన్ని సినిమాలు మాత్రమే బాగుంటాయి.కానీ సందీప్ రెడ్డి వంగ తీసిన అన్ని సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాయి.అలాగే ఆయన ఒక కొత్త మేకింగ్ స్టైల్ ని ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు.
డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ తో తన సత్తా చాటుకున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఇప్పుడు ఈయన అనిమల్ సినిమాతో( Animal Movie ) సక్సెస్ సాధించారు ఇక నెక్స్ట్ ప్రభాస్ సినిమాతో ఆయన మరో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.
ప్రభాస్ తో( Prabhas ) చేసే సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటారు.అయితే సందీప్ వంగ తన సినిమాలు ఎలా ఉంటాయి అనేది సినిమా సినిమా కి ఒక స్టాండర్డ్ ని సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు…నిజానికి ఈయన చేసిన సినిమాలు ఒక రియల్ లైఫ్ ని చూస్తున్నట్టు గా చాలా గొప్ప గా ఉంటాయి.మరి ప్రభాస్ తో ఎలాంటి అటెంప్ట్ ఇస్తాడో చూడాలి…ఇక ఈ సినిమా తో ఆయన ఇండియా లోనే స్టార్ డైరెక్టర్ గా మరోసారి మంచి పేరు తెచ్చుకున్నాడు…
.