Nimmakayala Chinna Rajappa : రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేదు..నిమ్మకాయల చిన రాజప్ప

ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడు పై చర్యలు తీసుకోవాలని జిల్లాఎస్పీ ని కలిసిన నిమ్మకాయల చిన రాజప్ప, జిల్లా టీ డీ పీ నేతలు చిన రాజప్ప కామెంట్స్ జగన్ రెచ్చిపోయే వారిని ఎంకరేజ్ చేస్తున్నారు టీ డీ పీ నేతలు ను అణగ దొక్కాలని పోలీసులు కి అదేశాలు ఇస్తున్నాడు చంద్రబాబు, లోకేష్ లపై రెచ్చిపోయి మాట్లాడారు రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేదు జాకీ పరిశ్రమ ఇష్యు ను డైవర్ట్చేయడానికి ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నాడు.

 Who Has No Protection In The State ,nimmakayala Chinna Rajappa,ap , Tdp , Cm Jag-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube