Chennai Super Kings : చెన్నై టీమ్ లో ఆడే నలుగురు ఫారాన్ ప్లేయర్స్ ఎవరంటే..?

గత సంవత్సరం ఐపీఎల్ టైటిల్ ని గెలిచి ఇక ఇప్పటి వరకు జరిగిన 16 ఐపిఎల్ సీజన్ల 5 సార్లు టైటిల్ గెలిచిన టీమ్ గా చెన్నై టీం చరిత్రలో నిలిచింది.

అదే ఊపుతో ఈసారి కూడా చెన్నై టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది.

ఇక ఇలాంటి క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ టీం లో చాలా స్ట్రాంగ్ ప్లేయర్లు అయితే ఉన్నారు.ఇక దానికి తోడుగా టీంలో ఆడబోయే నలుగురు ఫారన్ ప్లేయర్స్ ఎవరు అనే దానిమీద విపరీతమైన చర్చలు అయితే జరుగుతున్నాయి ఇక అందుకు తోడుగా ఇప్పటికే ఇండియన్ ప్లేయర్లందరి స్లాట్స్ బుక్ అయి ఉండగా, ఇక ఫారన్ ప్లేయర్స్ లో ఎవరు బరిలోకి దిగుతారు అనేది మాత్రం సరిగ్గా తెలియడం లేదు.

ఇక ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings ) ఓపెనర్ ప్లేయర్ అయిన డేవిన్ కన్వే అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన ప్లేస్ లో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అయిన వండర్ డస్సేన్( Rassie van der Dussen ) ని తీసుకునే ఆలోచనలో చెన్నై టీం ఉంది.ఇక వాళ్లని మినహాయిస్తే మిగిలిన ఫారన్ ప్లేయర్లలో మోయిన్ అలి, రచిన్ రవీంద్ర , డారెల్ మిచెల్ లాంటి ప్లేయర్లైతే ఉన్నారు.ఇక వీళ్ళలో ఈ ముగ్గురు కూడా ఆల్ రౌండర్ల్ కావడం వల్ల టీమ్ కి చాలా కలిసివచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

అయితే ఈ ముగ్గురిలో కొన్ని మ్యాచ్ లకి ముగ్గురిని బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

ఇక బౌలర్లలో మతిష పతిరణ ను బరిలోకి దింపే అవకాశాలు అయితే ఉన్నాయి.ఇక కొన్ని మ్యాచ్ ల్లో మిచెల్ సాంట్నార్ కూడా ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి ఉన్నాయి.ఇక వీళ్ళ ఐదుగురిలోనే నలుగురు ప్లేయర్లని టీం లోకి తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇక మిగతా ఫారన్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరు పెద్దగా ఫామ్ లో లేకపోవడంతో ప్రస్తుతం వీళ్ళకే అవకాశాలు దక్కే ఛాన్స్ లు అయితే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు