రవితేజ కొడుకు హీరోగా ఎంట్రీ ఎప్పుడంటే..?

రవితేజ( Ravi Teja ) వరుస సినిమాలతో అదరగొట్టేస్తున్నారు ఈయన కొంచెం కూడా గ్యాప్ లేకుండా సినిమా మీద సినిమా చేస్తున్నారు ఈయన నటించినా కొత్త చిత్రం “రావణాసుర“( Ravanasura ) ఈ సినిమాలో రవితేజ తో పాటుగా సుశాంత్ అక్కినేని( Sushant Akkineni ) నటించారు ఇందులో హీరోయిన్స్ గా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదు మందితో కలిసి నటించి ప్రేక్షకులను అలరించబోతున్నారు.ఇందులో మేఘఆకాష్, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మానుయేల్, దక్షనాగర్కర్, పూజిత పున్నాడ నటించారు .

 When Is The Entry Of Ravi Teja's Son As A Hero ,raviteja,f Ravi Teja Son ,mahada-TeluguStop.com

బడ్జెట్ 50 కోట్ల వరకు పెట్టారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ హర్షవర్ధన్, భీమ్స్.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హరీష్ శంకర్ తో జరిగిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు….

హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన షాక్ సినిమాలో రోడ్డుపైన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించి పూర్తి అయిపోయిన తర్వాత కారులో కాకుండా అదే బైక్ లోనే పద్మాలయ స్టూడియోస్ కి వచ్చేసారంట.

 When Is The Entry Of Ravi Teja's Son As A Hero ,Raviteja,f Ravi Teja Son ,Mahada-TeluguStop.com

హరీష్ శంకర్ ఆశ్చర్యపోయి అన్నయ్య మీరు బైక్ పైన రావడమేంటి మీకు ఇబ్బంది గా ఉండదా అని అడిగితే ఎందుకు ఇబ్బంది ఇదే రోడ్స్ పైన సినిమా ఛాన్స్ ల కోసం తిరిగాను అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది ఏదైనా మనం ఫీల్ అయ్యే దానిపైన ఆధారపడి ఉంటుంది అని అన్నారంట హరీష్ శంకర్ ఆ మాటకు నిజంగానే షాక్ అయ్యారంట.తన కొడుకు మహాదన్ ఎంట్రీ ఎప్పుడు అని హరీష్ శంకర్ అడగగా తనకి ఏది ఇష్టమైతే అదే చేస్తాడు నేను తనపై ఎటువంటి ఒత్తిడి పెట్టను,వాడికి సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ వాడు హీరో గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనేది మాత్రం వాడి ఇష్టం అంటూ రవితేజ చెప్పారు.అయితే వాడికి నేను ఎటువంటి సజెషన్స్ కూడా ఇవ్వను తనకు తానే తెలుసుకుంటేనే జీవితంలో ఎదుగుతాడు అని చెప్పారు.

ఈ చిత్రం ఏప్రిల్ 7 న మన ముందుకు వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube