అది మొదటి రాత్రి అయినా సరే, ఎన్నో రాత్రుల తరువాత వచ్చిన రాత్రి అయినా సరే, శృంగారం అనేది ఎప్పుడు భాగాస్వాములకి పెద్ద పరీక్షే.పడక మీద ఎప్పుడు తమని తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు.
అంగం సమయానికి గట్టిపాడాలి, పని ముగిసేంతవరకు స్తంభించే ఉండాలి, నేను అలసిపోకూడదు అంటూ భర్త అనుకుంటే, లుబ్రికేషన్ బాగా జరగాలి, భావప్రాప్తి కలగాలి, భర్తను నిందించే అవకాశం దొరక్కుడదు అంటూ భార్య అనుకుంటుంది.ఇన్ని ఇబ్బందులు పడే బదులు సెక్స్ బాగా రెడి అయితే మంచిది కదా.ఎలా రెడి అవాలంటే, శృంగారానికి అవసరమైన ఆహార పదార్థాలు తినాలి.ఎంటవి ?
* అంగస్తంభన సమస్య శృంగార జీవితం మొదట్లో ఉండకపోవచ్చు కాని, సెక్స్ పాతబడ్డాకొద్ది మగవారు ఈ సమస్యతో ఇబ్బందిపడోచ్చు.సాధారణంగా పురుషాంగానికి రక్తం సరిగా చేరకపోవడంతో ఇలా జరుగుతుంది.అంటే జననాంగాలకు రక్తం బాగా సరఫరా కావలి అన్నమాట.అలా జరగాలంటే ఉల్లిపాయలు, అల్లం కొద్దిగా తినాలి.ఇవే పురుషాంగానికి రక్తాన్ని బాగా అందేలా చేస్తాయి.
* డార్క్ చాకొలేట్ మన సరిగా అందుబాటులో ఉండకపోవచ్చు కాని, ఉంటే మాత్రం మీ పంట పండినట్టే.డార్క్ చాకొలేట్ లో phenylethylamine ఉంటుంది.దీన్నే లవ్ కెమికల్ అని అంటారు.ఇలా ఎందుకు అంటారు అంటే ఇది డోపమైన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది.
డోపమైన్ ప్రేమను, హాయిని కలిగించే హార్మోన్.అందుకే సెక్స్ కి ముందు కొంచెం డార్క్ చాకొలేట్ తింటే, మంచం మీద మహాయుద్ధమే జరుగుతుంది.
* అవకాడోకి టెస్టికల్ ట్రీ, అంటే వృషణాల చెట్టు అనే పేరు ఉంది.ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ
పండ్లు కొంచెం పురుషుల వృషణాలని పోలి ఉండటం వలన.ఒకప్పుడు మెక్సికోలో కొందరు క్రైస్తవ మతపెద్దలు దీన్ని బ్యాన్ చేసారు.ఎందుకు అంటే, ఆకారం వలన, దాంతో పాటు ఇది జంటలను నిత్యం శృంగారంలో ఉండేలా చేస్తోంది అనే నెపంతో.
మరి మేతపెద్దలు బిత్తరపోయేలా చేసింది అంటే, సెక్స్ కి ముందు ఇది తినడం లాభదాయకమే కదా ? ఇక లాజిక్ కావాలి అంటే, ఇందులో ఫోలిక్ ఆసిడ్ ఉంటుంది.అది సెక్స్ స్టామినాని పెంచుతుంది.
* ఒమేగా త్రీ ఫఫ్యాట్టి ఆసిడ్స్ ఉండే సి ఫుడ్, నట్స్ కూడా డోపమైన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతాయి.స్త్రీ – పురుషులు ఇద్దరిలో ఈ హార్మోన్ ఎంత ఎక్కువగా విడుదల అయితే, వారు తమ భాగస్వాముల పట్ల అంత కోరిక పెంచుకుంటారు.
* సెక్స్ కి ముందు పాలు తాగమంటారు కదా.పాలలో కాల్షియం ఉంటుంది.ఇది ఎముకల బలానికి మంచిది.అంటే సెక్స్ చేస్తున్నప్పుడు ఎముకలు బలంగా ఉండాలి.అందుకే పాలు తాగితే మంచిదే , అందులో కొన్ని ఆల్మండ్స్, కొన్ని ఖర్జూరాలు కలుపుకొని తాగితే ఇంకా మంచిది.