జూనియర్ ఎన్టీఆర్ కి బాలయ్యకి మధ్య వైరం ఏంటంటే..?

What Is The Feud Between Junior NTR And Balayya, Junior NTRm, Balayya,Nandamuri Family, Veera Simha Reddy , TDP

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) గారి గురించి పరిచయం చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఎంత పెద్ద విజయాన్ని అందించాయి అనేది మనందరికీ తెలిసిందే.నందమూరి బాలయ్య అంటే ఒక రకమైన మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ ఈ ఇయర్ సంక్రాంతి కి వచ్చిన వీర సింహ రెడ్డి (Veera Simha Reddy)సినిమా కూడా బాలయ్య గత చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ఊర మాస్ గా ఉంది.

 What Is The Feud Between Junior Ntr And Balayya, Junior Ntrm, Balayya,nandamuri-TeluguStop.com

ఇక బాలయ్య విషయం పక్కన పెడితే నందమూరి ఫ్యామిలీ(Nandamuri Family) నుంచి వచ్చిన హీరోల్లో జూనియర్ ఎన్టీయార్ ఒకరు ఈయన కూడా బాలయ్య రేంజ్ మాస్ హీరోగా ఎదిగాడు.అయితే గత కొద్దిరోజుల నుంచి బాలయ్యకి, ఎన్టీయార్ కి పడటం లేదు అనే విషయం నెట్లో తెగ వైరల్ అవుతుంది అసలు వీళ్ళ మద్య ఎందుకు గొడవలు వచ్చాయి అనే విషయం లోకి వెళ్తే.

బాలయ్య ఎన్టీయార్ ని టిడిపి(TDP) పార్టీ తరుపున ప్రచారానికి రమ్మంటే తను ఏ రకం గా కూడా రెస్పాండ్ కాలేదట దాంతో బాలయ్య ఎన్టీయార్ ని లైట్ తీసుకున్నట్లు తెలుస్తుంది…అందుకే వీళ్లిద్దరి మధ్య చాలా రోజుల నుంచి మాటలు లేనట్లుగా తెలుస్తుంది…అందుకే ఎన్టీయార్ కి సంభందించిన ఏ పార్టీ లో, ఫంక్షన్ లో బాలయ్య కనిపించడం లేదని తెలుస్తుంది…ఈరోజే ఎన్టీయార్ కొరటాల సినిమా కి సంభందించిన ముహూర్తం ఈ నెల 23 వ తేదీన జరగబోతుంది అని ఆ సినిమా టీమ్ నుంచి ఓ అప్డేట్ కూడా వదిలారు…ఈ సినిమా మీద ఎన్టీయార్ కి కానీ, ఆయన అభిమానుల్లో కానీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి…

What Is The Feud Between Junior NTR And Balayya, Junior NTRm, Balayya,Nandamuri Family, Veera Simha Reddy , TDP - Telugu Balayya, Ntrm, Nandamuri #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube