Nagarjuna : నాగ చైతన్య ను వద్దని అఖిల్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా తీసుకున్న నాగార్జున కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జునకి మామూలు క్రేజ్ లేదు.ఈయన నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు.

 What Is Nagarjunas Reason For Not Wanting Naga Chaitanya And Taking Akhil As A-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సిసింద్రీ సినిమా( Sisindri )లో ఆయన కొడుకు అయిన అఖిల్ చేత చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.ఇక ఇదిలా ఉంటే నాగచైతన్య( Naga Chaitanya ) ని కూడా హలో బ్రదర్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూశాడు.అయినప్పటికీ ఇండస్ట్రీకి అయితే పరిచయం చేయలేకపోయాడు ఇక దాంతో అఖిల్( Akhil Akkineni ) ని సిసింద్రీ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం చేయడం వెనక కొడుకుల విషయంలోనే నాగార్జున చాలా తేడాని చూపిస్తున్నాడు అంటు అప్పట్లో చాలామంది విమర్శలు వచ్చాయి.

 What Is Nagarjunas Reason For Not Wanting Naga Chaitanya And Taking Akhil As A-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే అక్కినేని మూడోవతరం నట వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య, అఖిల్ ఇద్దరు కూడా వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటూ వస్తున్నారు.ఇక నాగార్జున నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకుంటే, వీళ్ళు చేసిన సినిమాలు మాత్రం పెద్దగా సక్సెస్ లు సాధించడం లేదు.

మరి ఇప్పటికైనా వీళ్లు చేసే సినిమాలు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకొని వీళ్ళని కెరియర్లు సూపర్ స్టార్లు గా మారుస్తాయా లేదా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే నాగార్జున చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయకపోవడం వెనక ఆయనకి కొంతవరకు అన్యాయం చేశారనే చెప్పాలి…ఇక అఖిల్ సిసింద్రీ సినిమాతో ఎంత మంచి క్రేజ్ సంపాదించుకున్నాడో ఇప్పుడు మాత్రం ఆయన ఒక్క సక్సెస్ కొట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube