వరుణ్ తేజ్ కెరియర్ ఏంటి ఇలా అయిపోయింది..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఉన్నారు.

అయితే ఇలాంటి క్రమంలోనే వాళ్లు చేసే సినిమాలు కూడా తమదైన రీతిలో ముందుకు సాగుతున్నారు.

మరి ఇలాంటి క్రమంలో ఇండస్ట్రీ కి వచ్చిన వరుణ్ తేజ్ వరుస సినిమాలు చేస్తూన్నాడు.అయినప్పటికీ అవి ప్లాప్ లుగా మిగులుతున్నాయి.

ఇక దానికి కారణం ఏంటి అనే విషయం మీద ప్రస్తుతం మెగా ఫ్యామిలీలోనే చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి.

What Happened To Varun Tejs Career, Varun Tej , Career, Fidaa , Tollywood ,oper

చిరంజీవి నాగబాబు లాంటి వాళ్ళు సైతం వరుణ్ తేజ్( Varun Tej ) చేసే సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది.మరి ఇలాంటి క్రమంలోనే వరుణ్ తేజ్ లాంటి స్టార్ హీరో ఎందుకు తను చేసే సినిమాల పట్ల వెనుకబడి పోతున్నాడు.అనే దాని మీదనే ఇప్పుడు ప్రత్యేకమైన చర్చలైతే జరుగుతున్నాయి.

Advertisement
What Happened To Varun Tej's Career, Varun Tej , Career, Fidaa , Tollywood ,Oper

ఇక ఈయన ఇప్పుడు చేయబోయే సినిమాలతో సక్సెస్ కొట్టకపోతే మాత్రం ఈయనకి సక్సెస్ ఫుల్ సినిమాలు అనేవి రావు అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

What Happened To Varun Tejs Career, Varun Tej , Career, Fidaa , Tollywood ,oper

అయితే కెరియర్ మొదట్లో ఫిదా ,తొలిప్రేమ( Fidaa) లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నప్పటికి తను ప్రస్తుతం ఒక హిట్టు కొట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు.ఇక గాండీవ దారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ లాంటి సినిమాలతో భారీ డీజాస్టర్ ను మూటగట్టుకున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు మట్కా( Matka ) అనే సినిమాతో మరో సారి తన లక్కును పరీక్షించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇక కరుణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమా తో కనక సక్సెస్ ని సాధిస్తేనే తను ఇంకా ఎక్కువ రోజులు పాటు స్టార్ హీరోగా కొనసాగే అవకాశాలైతే ఉన్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు