Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు ముత్యాల సుబ్బయ్య చెప్పిన మాట ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోలలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లాంటి స్టార్ హీరో ఒకరు.ఈయన తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

 Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు ముత్యాల -TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సైతం ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపు చాటుకున్నాడు.ఇక మెగాస్టార్ తమ్ముడి గా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ హిట్ సాధించడమే కాకుండా ముందుకు దూసుకెలుతున్నాడు.

 Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు ముత్యాల -TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే ముత్యాల సుబ్బయ్య( Mutyala Subbaiah ) దర్శకత్వంలో ఆయన చేసిన గోకులంలో సీత సినిమా( Gokulam Sita ) మంచి విజయాన్ని అందుకుంది.అయితే ఈ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ తో ముత్యాల సుబ్బయ్య ఒక మాట చెప్పారంట.సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఒకటి రెండు సక్సెస్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ఎందుకు ఫేడ్ అవుట్ అయిపోతున్నారు అనే దానిమీద ఆయన స్పెషల్ గా ఒక వన్ అవర్ పవన్ కళ్యాణ్ తో మాట్లాడాడని అప్పట్లో వార్తలైతే వచ్చాయి.

అయితే ఒకటి రెండు సక్సెస్ రాగానే ఎవరైనా కూడా ఎలాంటి సినిమాలు చేస్తున్నాం అనేది ఆలోచించకుండా స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తూ కెరియర్ ను లైట్ తీసుకుంటారు.దానివల్లే ఫేడ్ అవుతున్నారని ఆయన పవన్ కళ్యాణ్ కి చెప్పారట.ఇక చిరంజీవి కూడా అదే మాట చెప్పడంతో వీళ్ళ మాటలను గట్టిగా పట్టుకున్న పవన్ కళ్యాణ్ తను స్టార్ హీరో అయ్యేంతవరకు ఒక ఫ్లాప్ కూడా రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు.ఇక ఆ తర్వాత తొలిప్రేమ, బద్రి, తమ్ముడు, ఖుషి లాంటి నాలుగు బ్లాక్ బస్టర్ హిట్లతో స్టార్ హీరో ఇమేజ్ ను అందుకున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube