పేపర్ లీక్ లో బాధ్యులపై చర్యలేవి..?: మల్లు రవి

What Are The Actions Against Those Responsible In The Paper Leak?: Mallu Ravi

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు.టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సెక్రటరీని సస్పెండ్ చేసి విచారించాలని తెలిపారు.

 What Are The Actions Against Those Responsible In The Paper Leak?: Mallu Ravi-TeluguStop.com

సిట్ దర్యాప్తులో పెద్ద మనుషులు బయటకు వచ్చే ఛాన్స్ లేదని మల్లు రవి వెల్లడించారు.ఒక్కొక్కరి నుంచి రూ.14 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు.అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏసీబీతో దర్యాప్తు చేయాలని కోరారు.

లేదా సిట్టింగ్ జడ్జితో కేసు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

Video : What Are The Actions Against Those Responsible In The Paper Leak?: Mallu Ravi #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube