క్రికెట్ లో ఇలాంటి షార్ట్ చాలా అరుదు... అభిమానులు వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ప్రస్తుతం టి20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియాలో మొదలైన నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని క్రికెట్ జట్లు ఎవరికి వారు సన్నాహాలు పూర్తిచేసుకుని అన్ని క్రికెట్ జట్లు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాయి.ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులందరికీ ఒక పండగ వాతావరణం వచ్చింది అని చెప్పాలి.

 West Indies Batsman Kyle Mayers Stylish Six Vs Australia Video Viral Details, We-TeluguStop.com

ప్రపంచకప్ కోసం ప్రపంచంలోని అన్ని జట్లు సన్నాహా మ్యాచ్ లు ఆడుతున్నప్పుడు ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఒక బ్యాటర్ కొట్టిన సిక్స్ గురించి చర్చ మొదలైంది.

ఈ మ్యాచ్ లో ఒక వెస్టిండీస్ ప్లేయర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఎందుకంటే ఏ క్రికెట్ మైదానంలో అయినా భారీ సిక్సులు, సరికొత్తగా సిక్సులు బాధడంలో వెస్టిండీస్ క్రికెటర్లది ప్రత్యేక శైలి.వీరిలో క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్, ఆండ్రీ రస్సెల్, కార్లోస్ బ్రాత్‌వైట్, కైల్ మేయర్స్ లాంటి ఆటగాళ్లు భారీ సిక్సులు బాధడంలో వెస్టిండీస్ లో వీరికి మించిన ఆటగాళ్లు లేరు.

వీరందరిలో కైల్ మేయర్స్ కాస్త కొత్తగా భారీ భారీ సిక్సులు బాదడంలో ఒక కొత్త శైలి ఉంది.తాజాగా ఇలాంటి ఒక సంఘటన ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో జరిగింది.

క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన షాట్ అనుకునేలా కైల్ మేయర్స్ కొట్టాడు.

ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆ మ్యాచ్‌ నాలుగో ఓవర్లో కైల్ మేయర్స్ ఓ అద్భుతమైన షాట్ కొట్టాడు.వెస్టిండీస్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ను కామెరాన్ గ్రీన్ బౌలింగ్ వెయ్యడానికి వచ్చాడు.ఆ ఓవర్ లో మూడో బంతిని గ్రీన్ షార్ట్ పిచ్‌గా బంతి వేయగా బ్యాక్‌ఫుట్‌లో ఉన్న మేయర్స్ కవర్ వైపుగా భారీ షాట్ కొట్టాడు.

మేయర్స్ షాట్ సెలెక్షన్, సమయస్ఫూర్తికి అబిమానులతో పాటుగా మాజీలు అంతా ఫిదా అవుతున్నారు.కైల్ మేయర్స్ బాదిన సిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోను చూసినవారు చాలామంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube