బీజేపీ, జనసేన పొత్తుల గురించి మాకు సంబంధం లేదు.పొత్తుల వల్ల ప్రజల్ని మభ్యపెట్టడమే అవుతుంది.
ప్రజలకు ఏం చేస్తున్నామనేదే ముఖ్యం.అధికారం కోసమే జరిగే పొత్తులు కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం.
ఎవరో కట్టిన ట్యూన్‌కు పవన్ రాగం అందుకున్నట్లు ఉందిపొత్తులపై మాకు విశ్వాసమే లేదు.సొంతంగా అధికారంలోకి రావాలనుకుంటే ఆప్షన్లు ఎందుకు?వారిది ఉనికి కోసం ప్రయత్నం వైసీపీని ఓడించాలంటే భ్రమలో వాళ్లు ఉన్నట్లున్నారు.సీఎం జగన్‌కు ప్రజలపై పూర్తి విశ్వాసం ఉంది.వచ్చే ఎన్నికల్లోనూ మాకు ఆదరణ ఉంటుందని మాకు నమ్మకం ఉంది.చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడం కోసం… పవన్ బ్రోకరిజం చేస్తున్నట్లు ఉంది
టెన్త్ ఫలితాలపై తలకాయ లేకుండా మాట్లాడుతున్నారు కోవిడ్ కారణంగా రెండేళ్లు క్లాసులు లేకపోవడంతో పాస్ శాతం తగ్గింది అమ్మఒడికి టెన్త్ ఫలితాలకు సంబంధం లేదుగతంలో కార్పొరేట్ కాలేజీలు అక్రమాలతో ఎక్కువ ఫలితాలు వచ్చేవిఈసారి అక్రమాలు జరగకుండా అడ్డుకున్నాం .నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చాం
.