గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ఇంకా ఎలా ఇంప్రూవ్ మెంట్ తీసుకురావాలి అనేది చర్చించం ప్రజల నుండి ఎలా రెస్పాన్స్ వుంది అనేది సీఎం అడిగారు ప్రజల్లో సంతృప్త స్థాయి ఎలా వుందో ఎలా వుంది చర్చించాము కోటి 40 లక్షల కుటుంబాలకు ఎలా సంక్షేమ పథకాలు ఎలా దరి చేర్చామో చర్చించారు రెండు రోజులు కాకుండా 3 రోజులు సెక్రటేరియట్ కు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం నో వన్ లేఫ్ట్ బిహైండ్ అనేది నినాదంగా 175 కు చేరుకోవాలి కొంతమంది ఇష్యూలు విషయము లో ప్రోటోకాల్ ఫిక్స్ చేశారు ఎక్కడైనా సమయం సరిపోక పోతే.టైం తీసుకుని అయిన ప్రతి ఇల్లు touch చేయాలని నిర్ణయం.
తాజా వార్తలు