ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి, ఇచ్చాము...హరీశ్ రావు

సభను చూస్తే విజయోస్తావ సభల ఉంది.మన తెలంగాణలో ఇంటింటికి త్రాగునీరు వస్తున్నాయి.

పక్కన ఉన్న కర్ణాటకలో వస్తునాయ.ప్రతీ ఇంటికి ప్రభుత్వ పథకాలు అందించిన మన కేసీఆర్.

ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి, ఇచ్చాము.కాంగ్రెస్ పార్టీలో రైతులకు ఎరువులు దొరక్కఇబ్బందుల పాడారు.

ఊరురా చర్చ పెట్టాలి కాంగ్రెసు వస్తే ఇప్పుడున పథకలు మర్పల్లి మండల కేంద్రాలో రోడు కోసం 10.కోట్లు మంజూరుకు కేసీఆర్ తో మాట్లాడుతా.ఉద్యమం కేసీఆర్ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమలు చేసినారు.

Advertisement

ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రభుత్వ డీగ్రీ కళాశాల ఉండెన.అనాటి పోరాటాలతో నే మెడికల్ కాలేజ్, 100 పడుకల ఆసుపత్రిలు వచ్చాయి.

జులై నెలలో మెడికల్ కాలేజ్ కి విద్యార్థులు వస్తారు.రాష్ట్రంలో 37 మెడికల్ కళాశాలలు పెట్టిన ఘత కేసీఆర్ గారిది.

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తండా లను పంచాయితీలు చేశాచేశాము.గర్భనిలకు న్యూట్రిష కింట్ త్వరలో పెడుతున్నాము.

విశాఖ ఉక్క పై బీఆర్ఎస్ మాట్లడితేనే కేంద్రం దిగివచ్చింది.త్వరలో నే పాలమూ జలలను వికారాబాద్ ప్రజాలుకు అందిస్తాం.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

కేసీఆర్ ప్రభుత్వం ప్రజాలు ఆశ్వీర్వడించాలి.రాష్ట్రంలో లో 3 ఆసుపత్రిలు మంజూరు అయ్యింది.

Advertisement

అందులో వికారాబాద్ కు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పట్టుదలతో వికారాబాద్ కు వచ్చింది.బీజేపీ మనకు ఎమించింది ,కాంగ్రెసు పార్టీ మనలను ఎంత కష్టపెట్టింది.

రైతుల విలువ పెంచాడంతో నే భూముల విలువ పెరిగింది.మూడో సారి కేసీఆర్ ను గెలిపించలని ఆశీర్వదించాండి.

తాజా వార్తలు