ప్రపంచంలో రోజూ అనేక వింతలు చూస్తూనే ఉంటాం.ప్రపంచంలో ఏ మూలన ఏ కొత్త సంగతి జరిగిన సోషల్ మీడియా కారణంగా ఆ విషయం కాస్త నిమిషాల వ్యవధిలోనే అందరికీ చేరిపోతుంది.
అప్పుడప్పుడు కొన్ని వీడియోలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారుతుంటే అందులో కొన్ని నవ్వించే విధంగా కొన్ని వీడియోలు ఉండగా.మరికొన్ని భయభ్రాంతులకు గురి చేసే వీడియోలు కూడా దర్శనమిస్తాయి.
అదే మాదిరి అప్పుడప్పుడు కొన్ని వింతలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారుతూ ఉంటాయి.ప్రస్తుతం అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
అప్పుడప్పుడు కొన్ని అడవుల్లో చెట్లను నీరు రావడం.అలాగే కొన్ని జంతువులకు సంబంధించిన వైరల్ వీడియోలు మనం సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తూనే ఉంటాయి.
తాజాగా వైరల్ గా మారిన వీడియోలో నీరు దిగువ ప్రాంతంలోని ఎగువ ప్రాంతానికి నీరు వెళ్తున్న సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారంది.ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.
ఇది నిజంగా జరుగుతుంది.నీరు ఎపుడైనా కానీ.
ఎత్తైన ప్రాంతం నుంచి లోతైన ప్రాంతానికి పర్వహించడం సహజం.ఈ విషయం వెనుక సైన్స్ కు సంబంధించిన ఎన్నో కారణాలు ఉన్నాయి.
నీరు దాని ద్రవత్వ లక్షణం కారణం చేత ఎక్కువ ఎత్తు నుండి తక్కువ ఎత్తుకు ప్రవహిస్తుంది.భూమి మీద ఎక్కడైనా జరిగేది అదే.
కాకపోతే, ఇప్పుడు చెప్పుకోబోయే ఈ ఒక్క ప్రాంతంలో మాత్రం.అచ్చం మనం చెప్పుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతుంది.దీనికి కారణం ఆ ప్రాంతంలో నీరు దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తుంది.ఇకపోతే ఇది సినిమాలలో వీఎఫ్ఎక్స్ అనుకుంటే పొరపాటే.వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది మాత్రం సత్యం.ఇక ఈ అద్భుత ఘటన ఛత్తీస్ఘడ్ లోని అంబికాపూర్ జిల్లా( Ambikapur district ) మెయిన్ పట్ సమీపంలో కనిపించింది.
ఆ ప్రాంతంలో ఓ ప్రదేశంలో నీరు దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తూ అందరిని ఆశ్చర్యనికి గురి చేస్తుంది.ఆ ప్రాంతంలోని.
ఓ బండరాయి కింద నుంచి వస్తున్న ఊట కాలువ ద్వారా ఈ నీరు వాస్తు.సుమారు 2 కి.మీ.వరకు ఎత్తైన ఒక ప్రాంతానికి ప్రవహిస్తోంది.ఇక అక్కడి నుంచి ప్రాంతినికి దగ్గరలోని ఓ జలపాతంలో కలుస్తుంది.దింతో ఇప్పుడు ఈ వహిషయం శాస్త్రవేత్తలకు సైతం ఇది ఎలా సాధ్యపడుతుందనేది అర్ధం కానీ విషయంగా మారింది.
ప్రపంచంలో రోజూ అనేక వింతలు చూస్తూనే ఉంటాం.ప్రపంచంలో ఏ మూలన ఏ కొత్త సంగతి జరిగిన సోషల్ మీడియా కారణంగా ఆ విషయం కాస్త నిమిషాల వ్యవధిలోనే అందరికీ చేరిపోతుంది.
అప్పుడప్పుడు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటే అందులో కొన్ని నవ్వించే విధంగా కొన్ని వీడియోలు ఉండగా.మరికొన్ని భయభ్రాంతులకు గురి చేసే వీడియోలు కూడా దర్శనమిస్తాయి.
అదే మాదిరి అప్పుడప్పుడు కొన్ని వింతలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారుతూ ఉంటాయి.ప్రస్తుతం అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
అప్పుడప్పుడు కొన్ని అడవుల్లో చెట్లను నీరు రావడం.అలాగే కొన్ని జంతువులకు సంబంధించిన వైరల్ వీడియోలు మనం సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తూనే ఉంటాయి.తాజాగా వైరల్ గా మారిన వీడియోలో నీరు దిగువ ప్రాంతంలోని ఎగువ ప్రాంతానికి నీరు వెళ్తున్న సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారంది.ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.
ఇది నిజంగా జరుగుతుంది.నీరు ఎపుడైనా కానీ.
ఎత్తైన ప్రాంతం నుంచి లోతైన ప్రాంతానికి పర్వహించడం సహజం.ఈ విషయం వెనుక సైన్స్ కు సంబంధించిన ఎన్నో కారణాలు ఉన్నాయి.
నీరు దాని ద్రవత్వ లక్షణం కారణం చేత ఎక్కువ ఎత్తు నుండి తక్కువ ఎత్తుకు ప్రవహిస్తుంది.భూమి మీద ఎక్కడైనా జరిగేది అదే.కాకపోతే, ఇప్పుడు చెప్పుకోబోయే ఈ ఒక్క ప్రాంతంలో మాత్రం.అచ్చం మనం చెప్పుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతుంది.
దీనికి కారణం ఆ ప్రాంతంలో నీరు దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తుంది.ఇకపోతే ఇది సినిమాలలో వీఎఫ్ఎక్స్ అనుకుంటే పొరపాటే.
వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది మాత్రం సత్యం.ఇక ఈ అద్భుత ఘటన ఛత్తీస్ఘడ్ ( Chhattisgarh )లోని అంబికాపూర్ జిల్లా మెయిన్ పట్ సమీపంలో కనిపించింది.