విశాఖపట్నం జిల్లాలోని కాకాణినగరంలో వాచ్మన్ హల్చల్ చేశాడు.వాచ్మన్ నిర్వాకంపై అపార్ట్ మెంట్ వాసులు డయల్ 100కు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో కంప్లైంట్ మేరకు అపార్ట్ మెంట్ కు వెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లపై వాచ్మన్ విచక్షణారహితంగా దాడి చేశాడు.ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
కాగా వీరిలో ఓ కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.అయితే వాచ్మన్ మద్యం మత్తులో పోలీసులపై దాడి చేశాడని సమాచారం.
ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy