అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna ) టాలీవుడ్ లో మన్మధుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకి లేడీస్ మాన్ అనే పేరు ఉంది.ఎందుకంటే చాలామంది హీరోయిన్లతో ఎఫై లు కొనసాగిస్తారు అనే వార్త ఇండస్ట్రీలో ఉంది.
అందుకే ఈయనను టాలీవుడ్ లో లేడీస్ మ్యాన్, ప్లే బాయ్ అని పిలుస్తూ ఉంటారు.తన సినిమాల్లో నటించిన ప్రతి ఒక్క అమ్మాయితో సన్నిహితంగా మెదులుతూ ఉంటారు.
ఈ కారణంతోనే అందరికీ ఈయనపై అలాంటి ఇమేజ్ ఏర్పడింది.అయితే అలాంటి నాగార్జున అమల ( Amala ) ని రెండో పెళ్లి చేసుకున్నాక మరో హీరోయిన్ ని మూడో పెళ్లి చేసుకోవాలని చూశారట.
కానీ ఆ హీరోయిన్ తో పెళ్లి జరగకుండా మరో స్టార్ హీరో అడ్డుకున్నారట.మరి ఇంతకీ నాగార్జున పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ హీరోయిన్ ఎవరు? వీరి పెళ్లిని ఎవరు అడ్డుకున్నారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.
నాగార్జునకి ఇప్పటికి కూడా టబు( Tabu ) ,అనుష్క వంటి హీరోయిన్ల విషయంలో ఎఫై వార్తలు వినిపిస్తాయి.అంతేకాదు అనుష్క, టబు ఇప్పటికి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నాగార్జున అని,ఆయనతో ఉన్న రిలేషన్ వల్లే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కడం లేదని ఎప్పుడు ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది.
అయితే ఒకానొక సమయంలో అనుష్కని నాగార్జున పెళ్లి చేసుకోవాలని చూసి అమలకు విడాకులు ఇచ్చి అనుష్క ని మూడో భార్యగా చేసుకోవాలని నాగార్జున ఆలోచించారట.

ఇక ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొట్టడంతో చిరంజీవి ( Chiranjeevi ) ఈ విషయంలో ఎంటర్ అయ్యి నాగార్జునకి సర్దిచెప్పి ఇలా అయితే నీ సినీ కెరియర్ పడిపోవడమే కాకుండా నిన్ను నమ్ముకుని వచ్చిన అమల జీవితం కూడా నాశనం అవుతుంది.అలాగే ఇండస్ట్రీలో నీ పేరు చాలా చెడుగా పోట్రేట్ అవుతుంది.అందుకే ఇలాంటి పని చేయకు అని చెప్పారట.
ఇక నాగార్జున చిరంజీవి మధ్య ఎంతమంచి సాన్నిహిత్యం ఉంటుందో మనకు తెలుసు.అలా చిరంజీవి ఆ మాట చెప్పడంతో నాగార్జున సైలెంట్ అయ్యారట.

అయితే ఇందులో ఉన్నది ఎంత నిజమో తెలియదు కానీ నాగార్జునని మూడో పెళ్లి చేసుకోకుండా అడ్డుకుంది చిరంజీవే అని అప్పట్లో మీడియాలో వార్త చక్కర్లు కొట్టాయి.కానీ నాగార్జునతో అనుష్క ( Anushka ) కి ఎఫై వార్తలు రాయడం పట్ల అనుష్క చాలా ఫైర్ అయింది.అంతేకాదు తనకి గాడ్ ఫాదర్ లాంటి నాగార్జున ని పట్టుకొని అలా ఎఫై* వార్తలు రాస్తారా కొంచెం అయినా బుద్ధి ఉండాలి ఇలాంటి వార్తలు రాసేవారికి.ఇంకొకసారి నాకు నాగార్జునతో అలాంటి ఎఫై వార్తలు రాస్తే మాత్రం బాగుండదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
ఇక అనుష్క ఎన్ని మాటలు చెప్పినా కూడా ఇప్పటికీ నాగార్జున అనుష్క గురించి ఏదో ఒక మ్యాటర్ లో వార్తలు వస్తూనే ఉంటాయి.







