ఈ చేప కనిపిస్తే చాలు సునామినో ... భూకంపమో రావాల్సిందే !

చేపలను చూస్తే ఎవరైనా ఏమి చేస్తారు.? లొట్టలు వేసుకుంటూ…కూర వండుకుని తినేస్తారు.అయితే ఇప్పుడు జపాన్ వాసులను మాత్రం ఓ చేప తెగ భయపెట్టేస్తోంది.ఆ చేప అలాంటి ఇలాంటి చేప అయితే కాదు.ఈ చేప కనిపించిన ప్రతిసారి భూకంపం, సునామి వంటి భారీ విపత్తులు ఏర్పడతాయని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు.ఇంతకీ ఆ చేప పేరు ఏంటో చెప్పలేదు కాదు ! దాని పేరు వోర్ ఫిష్.

 Vore Fish Frightening Japanese People-TeluguStop.com

ప్రస్తుతం వోర్ ఫిష్ జాలర్లకు చిక్కడంతో జపాన్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.ఇప్పటివరకు తోయమా సముద్రంలో 7 చేపలను గుర్తించినట్టు జపాన్ జాలర్లు పేర్కొన్నారు.ఏ వోర్ ఫిష్ 3 .2 మీటర్ల పొడవు ఉంటుంది.అయితే ఈ చేప కనిపించడం వలన విపత్తులు జరుగుతాయని నమ్మడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని … ప్రజలు దీని గురించి భయాందోళనలు చెందవద్దని జపాన్ అధికారులు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube