Srikakulam TDP : శ్రీకాకుళం టీడీపీలో అసమ్మతి స్వరం..!

శ్రీకాకుళం టీడీపీలో అసమ్మతి జ్వాల భగ్గుమంది.నియోజకవర్గ టీడీపీ టికెట్ ను గోండు శంకర్( Gondu Shankar ) కు పార్టీ అధిష్టానం కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి( Gunda Laxmi Devi ) తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 Voice Of Dissent In Srikakulam Tdp-TeluguStop.com

ఈ క్రమంలోనే గుండ లక్ష్మీదేవి వర్గీయులు రోడ్డెక్కి నిరసనకు దిగారు.ఇందులో భాగంగానే టీడీపీ ఫ్లెక్సీలను ( TDP )లక్ష్మీదేవి అనుచరులు దగ్ధం చేశారు.దీంతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని గుండ లక్ష్మీదేవి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube