వివో డ్రోన్ మొబైల్ ఫోన్ ఫీచర్స్ అదుర్స్.. లాంచింగ్ ఎప్పుడంటే..?

ప్రపంచంలోనే మొదటి డ్రోన్ మొబైల్ ఫోన్ మార్కెట్లోకి త్వరలోనే అడుగుపెట్టనుంది.ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ వివో ఈ డ్రోన్ మొబైల్ ఫోన్( Vivo Drone Phone ) ను అద్భుతమైన ఫీచర్లతో తయారుచేసింది.

 Vivo Drone Mobile Phone Features Adurs.. When Is The Launch..?, Vivo Drone Phon-TeluguStop.com

ఆన్ లైన్ లో ఈ ఫోన్ కి సంబంధించిన ఫీచర్లు లీక్ అవడంతో కొనుగోలుదారులు ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.పైగా ఈ డ్రోన్ మొబైల్ ఫోన్ 5జీ సపోర్ట్ తో వస్తుండడంతో అత్యంత ప్రజాదరణ పొందుతోంది.

ఈ మొబైల్ ఫోన్ లో ఉండే డ్రోన్ గాల్లోకి ఎగిరి వీడియోలు, ఫోటోలు తీస్తుంది.సాధారణ ఫోన్ వాడినట్లే ఈ మొబైల్ ఆపరేటింగ్ కూడా చాలా సులభంగా ఉంటుంది.

ఈ డ్రోన్ మొబైల్ తో మనకు నచ్చే విధంగా ఫోటోలు తీసుకోవచ్చు.ఈ డ్రోన్ కెమెరా మొబైల్ ఫోన్( Drone camera mobile phone ) ముందుగా ఇతర దేశాలలో లాంచ్ చేయబడింది.

త్వరలో భారతదేశంలో కూడా లాంచ్ అవ్వనుంది.ఈ డ్రోన్ మొబైల్ కెమెరా ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం.

ఆన్లైన్లో లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ మొబైల్ ఫోన్ 7.1 అంగుళాల డిస్ ప్లే తో ఉంటుంది.128GB RAM, 256 స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంది.200mp+32mp+16mp క్వాడ్ కెమెరా తో ఉంటుంది.సెల్ఫీ కోసం 64mp కెమెరా కలదు.ఇక బ్యాటరీ( Battery ) విషయానికి వస్తే 6900mah సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.ఇంకా ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్ లతో లాంచింగ్ కు రెడీ అవుతుండడంతో సెల్ఫీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ మొబైల్ ఈ ఏడాది ఆగస్టు 15 తర్వాత విడుదల అవుతున్నట్లు సమాచారం.త్వరలోనే మొబైల్ లాంచింగ్ తేదీ తో పాటు మొబైల్ ధర కూడా అధికారికంగా వివో కంపెనీ ( Vivo company )విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube