వివో డ్రోన్ మొబైల్ ఫోన్ ఫీచర్స్ అదుర్స్.. లాంచింగ్ ఎప్పుడంటే..?

ప్రపంచంలోనే మొదటి డ్రోన్ మొబైల్ ఫోన్ మార్కెట్లోకి త్వరలోనే అడుగుపెట్టనుంది.ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ వివో ఈ డ్రోన్ మొబైల్ ఫోన్( Vivo Drone Phone ) ను అద్భుతమైన ఫీచర్లతో తయారుచేసింది.

ఆన్ లైన్ లో ఈ ఫోన్ కి సంబంధించిన ఫీచర్లు లీక్ అవడంతో కొనుగోలుదారులు ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

పైగా ఈ డ్రోన్ మొబైల్ ఫోన్ 5జీ సపోర్ట్ తో వస్తుండడంతో అత్యంత ప్రజాదరణ పొందుతోంది.

ఈ మొబైల్ ఫోన్ లో ఉండే డ్రోన్ గాల్లోకి ఎగిరి వీడియోలు, ఫోటోలు తీస్తుంది.

సాధారణ ఫోన్ వాడినట్లే ఈ మొబైల్ ఆపరేటింగ్ కూడా చాలా సులభంగా ఉంటుంది.

ఈ డ్రోన్ మొబైల్ తో మనకు నచ్చే విధంగా ఫోటోలు తీసుకోవచ్చు.ఈ డ్రోన్ కెమెరా మొబైల్ ఫోన్( Drone Camera Mobile Phone ) ముందుగా ఇతర దేశాలలో లాంచ్ చేయబడింది.

త్వరలో భారతదేశంలో కూడా లాంచ్ అవ్వనుంది.ఈ డ్రోన్ మొబైల్ కెమెరా ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం.

"""/" / ఆన్లైన్లో లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ మొబైల్ ఫోన్ 7.

1 అంగుళాల డిస్ ప్లే తో ఉంటుంది.128GB RAM, 256 స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంది.

200mp+32mp+16mp క్వాడ్ కెమెరా తో ఉంటుంది.సెల్ఫీ కోసం 64mp కెమెరా కలదు.

ఇక బ్యాటరీ( Battery ) విషయానికి వస్తే 6900mah సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఇంకా ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్ లతో లాంచింగ్ కు రెడీ అవుతుండడంతో సెల్ఫీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

"""/" / ఈ మొబైల్ ఈ ఏడాది ఆగస్టు 15 తర్వాత విడుదల అవుతున్నట్లు సమాచారం.

త్వరలోనే మొబైల్ లాంచింగ్ తేదీ తో పాటు మొబైల్ ధర కూడా అధికారికంగా వివో కంపెనీ ( Vivo Company )విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌ చనిపోయినట్లుగా ప్రచారం.. అవాస్తవమన్న అమెరికా పోలీసులు