టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంతా ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే విడాకుల తర్వాత సమంతా పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టింది.అలాగే సమంత విడాకుల తర్వాత స్వేచ్ఛగా తిరుగుతూ తనకు ఇష్టం వచ్చిన విధంగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.
అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సమంత తన అందాల ఆరబోతలో మితిమీరితొంది.రాను రాను సమంత పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ, అందాలను ఒలకబోస్తూ బట్టల సైజులను మరింత తగ్గిస్తోంది.
ఇటీవలె సమంత క్లీవేజ్ షో తో రచ్చరచ్చ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే సమంత డ్రెస్సింగ్ పై అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.సమంత కూడా తన పై ట్రోలింగ్స్ చేసేవారికి తనదైన శైలిలో సమాధానమిచ్చింది.2022లో ఉన్నా కూడా వస్త్రాలను ఆధారంగా చేసుకుని మహిళ వ్యక్తిత్వాన్ని నిర్ణయించేస్తున్నాం అంటూ మండిపడింది.ఇదిలా ఉంటే తాజాగా సమంత మరొకసారి అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది.తాజాగా షేర్ చేసిన ఫోటోలో సమంత అని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.ఆ ఫోటోలు పొట్టి పొట్టి బట్టలతో కుర్రకారుకు అందాల కనువిందు చేస్తోంది సమంత.

కాస్మో ఇండియా అనే మేగజైన్ సంస్థ సమంత కవర్ ఫోటో ని చేసింది.అంతేకాకుండా సమంత గురించి పలు విషయాలు గొప్పగా చెప్పుకొచ్చింది.సమంత కమర్షియల్ సక్సెస్ లు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంటోందని, ఎంతో ఉన్నది అంటూ సమంత గురించి గొప్పగా చెప్పుకొచ్చింది.
మొత్తానికి సమంత అందాల ఆరబోత ని చూసి అభిమానులు నెటిజన్స్ అవాక్కవుతున్నారు.ఈ క్రమంలోనే కొందరు నెటిజన్స్ సమంత ను విమర్శిస్తుంటే,యాంకర్ విష్ణుప్రియ లాంటి సెలబ్రిటీలు మాత్రం ఎక్స్పోజింగ్ చూసి ఫిదా అవుతున్నారు.
అంతేకాకుండా ఎంత హాట్ గా ఉన్నావ్ ప్రతి విషయంలోనూ డైమండ్ లాంటి దానివి అంటూ ఫైర్ ఎమోజిలని షేర్ చేసింది విష్ణు ప్రియ.బట్టల విషయంలో సైజులు తగ్గిస్తున్నావ్ అంటూ సమంత పై కామెంట్స్ చేసింది విష్ణుప్రియ.
ఇదే విషయంపై నెటిజన్స్ స్పందిస్తూ నీది ఎక్కువ అయింది అంటూ విష్ణు ప్రియా పై కామెంట్స్ చేస్తున్నారు.







