Virat Kohli : భార్య చేతిలో దెబ్బలు తిన్న విరాట్ కోహ్లీ..ఫొటోస్ వైరల్..!!

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) కి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ షేర్ చేసిన ఆ ఫోటోలో ఆయన మొహం మీద అన్ని గాయాలు ఉండడంతో ఈయన మొహం చూసిన చాలా మంది నెటిజెన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

 Virat Kohli Beaten By His Wife Photos Go Viral-TeluguStop.com

మరి ఇంతకీ విరాట్ కోహ్లీకి ఏమైంది.ఆయన మొహం పై గాయాలు ఏంటి అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.ఇండియన్ స్టార్ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా అనుష్క శర్మ ( Anushka Sharma ) ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా వామిక అనే పాప పుట్టింది.

అయితే రీసెంట్ గా అనుష్క శర్మ మళ్ళీ ప్రెగ్నెంట్ అని ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతుందని కొన్ని కొన్ని వార్తలు వినిపించాయి.

దానికి ప్రధాన కారణం ఒక ఈవెంట్లో తన భర్తతో కలిసి అనుష్క శర్మ వెళ్తున్నప్పుడు ఆమె బేబీ బంప్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ (V irat Kohli ) దంపతులు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.అయితే తాజాగా విరాట్ కోహ్లీ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోని షేర్ చేశారు.

ఇక ఈ ఫోటోకి కింద మీరు చూస్తున్నది వేరే వ్యక్తిని అంటూ రాసుకోచ్చారు.అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీకి సంబంధించిన ఈ ఫోటో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.

ఇక ఆ ఫోటోలో విరాట్ కోహ్లీ మొహం నిండా దెబ్బలతో కనిపిస్తున్నాడు.దాంతో ఈ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్లు ఏంటి విరాట్ అనుష్క చేతిలో ఏమైనా దెబ్బలు తిన్నావా మొహం అంతలా వాచిపోయింది అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

అయితే విరాట్ కోహ్లీ షేర్ చేసిన ఈ ఫోటో పుమా యాడ్ ( Puma Add ) కోసం చేస్తున్న సెట్స్ లోని ఫోటో అని తెలుస్తోంది.ఇక ప్రస్తుతం విరాట్ కోహ్లీ షేర్ చేసిన ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube