వైరల్ వీడియో: ఒక్కసారిగా కుంగిపోయిన నేల.. దెబ్బకు ఆ కంకర లారీ..?!

టెక్నాలజీ పెరుగుతున్న కారణముగా మనిషి జీవితాల్లోకి స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగాక ప్రతి ఒక్కరు సోషల్ మీడియా( Social media)కు అంకితమైపోతున్నారు.రోజులో కొద్దిసేపైనా సరే సోషల్ మీడియాకు అంకితం అయిపోతున్నారు.

 Viral Video: The Ground Suddenly Collapsed.. That Gravel Lorry Hit , Viral Vide-TeluguStop.com

ఈ క్రమంలో ప్రపంచంలో ఏ విషయం జరిగిన అది నిమిషాల వ్యవధిలో ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది.ఈ నేపథ్యంలో భాగంగా ప్రతిరోజు సోషల్ మీడియాలో వేల సంఖ్యలో వీడియోలు అప్లోడ్ అవుతూ ఉన్నాయి.

ఇందులో కొన్ని వీడియోలు మాత్రమే వైరల్ గా మారుతున్నాయి.

<img src="

“/>

ఇలా వైరల్ గా మారిన వీడియోలలో ఎక్కువగా వినోదాన్ని పండించే వీడియోలు వైరల్ గా మారుతుంటాయి.

అలాగే కొన్నిసార్లు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్గా మారుతుంటాయి.అప్పుడప్పుడు రోడ్డుపై జరిగిన యాక్సిడెంట్ లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా చాలామంది పోస్ట్ చేస్తూ ఉంటారు.

తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియోలో ఓ కంకర లారీ ( Lorry )అనుకోకుండా రోడ్డు కుంగిపోవడంతో ఒక్కసారిగా అందులోకి జారిపోయింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

రాజ్‌కోట్‌( Rajkot) లోని సర్వేశ్వర్ చౌక్‌ లోని వోంక్లా వద్ద రోడ్డు ప్రమాదం సంఘటన చోటుచేసుకుంది.రోడ్డు మీద వెళుతుండగా ఓ కంకర లారీ మధ్యలో రోడ్డు కృంగిపోవడంతో ఒక్కసారిగా బోల్తా పడింది.ఈ ఘటనలో ఎదురుగా స్కూటీ మీద వస్తున్న ఇద్దరు మహిళలు కూడా దానికింద పది పోయారు.

అదృష్టం కొద్దీ వారికి గాయాలతో బయట పడ్డారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube