వైరల్ వీడియో: ఆకలి మీద ఉన్న సింహం ఎలా వేటాడుతుందో లైవ్ లో చూసిన పర్యాటకులు..!

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ ఇట్లే క్షణాల్లో తెలిసిపోతుంది అందరికి.

అంతేకాకుండా ప్రస్తుత రోజులలో  సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉండడంతో జంతువులు, పక్షులు, తదితర అంశాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉండడం, నెటిజన్స్ ను  ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉండడం మనం చూసే ఉంటాం.

ఇందులో ఎక్కువ మనం అడవికి రారాజు అయిన సింహం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతు ఉంటాయి.అయితే సింహం వేట ఎంత ప్రమాదకరంగా భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సింహాన్ని దూరం నుంచి చూడటానికి చాలా భయంగా ఉంటుంది.అదే మన దగ్గర ఉండి వేటడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి.

అచ్చం అలాంటి సంఘటనే చోటు చేసుకుంది కొంతమంది పర్యాటకులకు.వివరాల్లోకి వెళితే.

Advertisement

జంగిల్ సఫారీలో కొంత మంది పర్యాటకులు సింహం వేట లైవ్ లో దగ్గరుండి వీక్షించి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.ఆ వీడియోను చూసిన మీరు కూడా చూస్తే అలానే ఫీల్ అయిపోతారు.

 సఫారీ అడుగులలో కొంత మంది పర్యాటకులు ఒక జీపులో పర్యటిస్తూ ఉండగా వారికి బాగా ఆకలి మీద ఉన్న ఒక సింహం తన ఎరను వేటాడుతూ వచ్చింది.కొంతమంది పర్యాటకులు ఈ దృశ్యాలన్నీ వారి కెమెరాలు బంధించగా, మరికొందరు ఐతే  ఆశ్చర్యానికి లోనయ్యారు.

వీడియో ఆధారంగా సింహం వేటాడే సమయంలో ఆ జీపులో పర్యటిస్తున్న ఇద్దరు వ్యక్తులు భయపడుతున్న దృశ్యాలు మనం స్పష్టంగా చూడవచ్చు.సాధారణంగా సోషల్ మీడియాలో అనేక రకాల జంతువుల సంబంధించిన వీడియోలు, ఫోటోలు  ట్రెండ్  అవుతూ ఉండటం సాధారణం.

వీటిలో కొన్ని ఫన్నీ గా ఉంటే మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.అందులో ఇది కూడా ఒకటి అనే చెప్పాలి.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా  సింహం వేట వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

Advertisement

తాజా వార్తలు