వైరల్ వీడియో.. ఏంది భయ్యా.. జంతువుల్లో కూడా ఈ జెలసీ ఎంట్రబాబు..

అత్యధిక తెలివిగల జంతువుల్లో ఏనుగు( elephant) కూడా ముందు వరుసలో ఉంటుందని శాస్త్రవేత్తలు చాలాసార్లు తెలిపారు.గుంపులు గుంపులుగా జీవించే ఈ ఏనుగులు వాటి మధ్య కాస్త రకరకాలైన భావోద్వేగాలను కలిగి ఉంటాయని వారు తెలిపారు.

 Viral Video Even Among Animals This Jealousy Viral On Social Media, Elephant ,ta-TeluguStop.com

ఇలాంటి విషయంలో ఓ ఏనుగుల గుంపులో అవి సాటి ఏనుగుల పట్ల జాలి, దయ లాంటి అనేక చర్యలను చేపట్టడం లాంటివి చేస్తుంటాయని తెలిపారు.ఒకవేళ వారి బృందంలో ఏదైనా ఏనుగు మరణిస్తే మాత్రం మిగతా ఏనులన్నీ కూడా విచారాన్ని వ్యక్తం చేస్తాయి.

అయితే ఇలాంటివే కాకుండా ఈర్ష, ద్వేషాలు కూడా ఉంటాయని తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో చూస్తే తెలిసిపోతుంది.ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియో చూస్తే.

ఓ ఏనుగు నిజానికి ఓ గొప్ప ఆర్టిస్ట్.కుంచె చేత పట్టుకొని పెయింటింగ్( Painting ) వేసిందంటే అద్భుత చిత్రంగా మారిపోతుంది.జంతువులు, చెట్లు లాంటి వాడిని అచ్చం మనుషులు ఎలా గీస్తారో ఓ ఏనుగు మాత్రం అలాగే కూడా గీసేస్తుంది.ఇక ఈ ఏనుగు టాలెంట్ చూసి మిగతా ఏనుగులు ఓర్వలేకపోయాయి.

దీంతో మిగతా ఏనుగులన్నీ ఆ ఏనుగు పై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.మిగతా ఏనుగులు ఆ ఆర్టిస్ట్ ఏనుగును వేధించడం మొదలుపెట్టాయి.

తన గ్రూపులోని ఏనుగు అయినా సరే చిన్నదానికి ఆ ఏనుగుతో గొడవ పెట్టుకుంటూ ఇబ్బందికి గురి చేయడం మొదలుపెట్టాయి.ఈ నేపథ్యంలో ఆ ఏనుగును కొన్ని ఏనుగులు కలిసి నీటిలో కింద పడేసాయి.

మరో సందర్భంలో మరో ఏనుగు ఆ ఏనుగును కింద పడేసింది కూడా.మొత్తంగా వారి బృందం నుంచి ఆ ఏనుగును తరిమేయడానికి ప్రయత్నం చేశాయి.

ఇదంతా చూసిన జూ సిబ్బంది పరిస్థితి అతిక్రమిస్తుందన్న ఆలోచనలకు తగ్గట్టుగా మొత్తంగా ఆ ఆర్టిస్ట్ ఏనుగును ఆ గుంపు నుంచి వేరు చేసి ప్రశాంతంగా మరో చోటికి తీసుకెళ్లారు.దీంతో మరోసారి కొంచెం పట్టుకొని అద్భుతంగా బొమ్మలను గిస్తోంది.ఈ వీడియోని చూసిన కొందరు నెటిజన్స్ జంతువుల మధ్య ఇలాంటి విబేధాలు కూడా ఉంటాయా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube