వైరల్: టీమ్ వర్క్ ఫలితం ఇది.. చూసి నేర్చుకోండి!

టీమ్ వర్క్( Team work) గురించి వినడమే తప్ప ఎపుడూ ట్రై చేయలేదంటారా? మనం ట్రై చేయము.చేయలేము.

నిజం ఒప్పుకోవాలి.మన భారతీయులు కలిసి పనిచేయలేరని ఓ నానుడి.

అది ఒక్కోసారి నిజమేమో అని అనిపిస్తుంటుంది.కానీ టీం వర్క్ చేస్తే అనేక ఉపయోగాలు.

వాటి గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సాధారణంగా చీమలు తమను మించిన బరువను మోయలేవు.

Advertisement

కానీ మోసేస్తాయి.కారణం టీం వర్క్.

అవే ఇపుడు మనుషులకు కొన్ని పాఠాలు నేర్పించగలవు.అదెలాగో తెలియాలంటే ఇక్కడ ఫోటోని చూడాల్సిందే.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో టీమ్ వర్క్ అంటే ఏంటనేది చేసి చూపించాయి చీమలు( Ants ) .చనిపోయిన బల్లిని.ఆహారంగా మార్చుకునేందుకు తమ నివాస ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ఆ చీమలు పడే కష్టాన్ని చూస్తే మీరు నివ్వెరపోయారు.

అనేక అడ్డంకులను దాటి గమ్య స్థానానికి చేరకున్నాయి.అవును, టీమ్ వర్క్ అనేది ఎలాంటి పనినైనా విజయవంతంగా పూర్తి చేసేలా దోహదం చేస్తుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేసే షార్ప్ బ్రెయిన్ మీకు ఉండి ఉండొచ్చు.కానీ ఆ ఐడియాను విజయవంతంగా అమలు చేయాలంటే.

Advertisement

స్కిల్స్ ఉన్న టీమ్ అయితే పక్కాగా ఉండి తీరాల్సిందే.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా వీడియోలో ఓ చనిపోయిన బల్లిని ( lizard )లాక్కువెళ్లేందుకు చీమలు కలిసి కట్టుగా పనిచేసి ఆఖరికి విజయం సాధించాయి.చిన్న చిన్న పురుగులను, పంచదార, ఇతర తిను బండారాలను అవి తీసుకెళ్లడం మీరు చూసే మీరు చాలా సార్లు ఉంటారు.ఇక్కడ చనిపోయింది బల్లి.

దాని బరువు చీమలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ.అందుకే అవి కలిసికట్టుగా పనిచేసాయి.

దాన్ని పూల కుండీ కింద నుంచి పూల కుండీ లోనికి తీసుకెళ్లడం వాటి టాస్క్.ఇంకేముంది, కట్ చేస్తే అవి అనుకున్నది సాధించాయి.

కాబట్టి టీం వర్క్ చేయండి మిత్రులారా!.

తాజా వార్తలు