వైరల్: చిరుతకు చిక్కిన కుటుంబ సభ్యులు.. కానీ చివరకు..?!

మనందరికీ తెలిసిందే వన్యమృగాల చేతిలో ఎవరైనా చిక్కితే ప్రాణాలు కోల్పోవడం తరచూ మనం వార్తల్లో వింటూనే ఉంటాం.

ఇందులో ముఖ్యంగా యుక్తికి, శక్తికి మారుపేరైన చిరుత పులి మనిషి పై దాడి చేస్తే ప్రాణాలు కాపాడుకోవడం అంత సాధ్యమయ్యే విషయం కాదు.

దానికి చేతికి ఏదైనా ప్రాణం ఉన్న జీవి దొరికిందంటే ప్రాణం పోతుందని ముందే నిర్ధారణ చేసుకోవచ్చు.అయితే తాజాగా అతని ప్రాణం పోతుందని తెలిసి తన కొండంత ధైర్యంతో తెగించి ఏకంగా చంపాడు ఓ ధైర్యవంతుడు.

Viral Leopard Entangled Family Members But In The End, Viral, Leopard, Entangled

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఈ అరుదైన సంఘటన తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని అరసికేరే మండలంలోని బెండేకరే తాండ వద్ద రాజ్ గోపాల్ నాయక్ తన భార్య, కుమార్తె తో కలిసి బంధువుల ఇంట్లో పెళ్లి చూసుకొని తిరుగు ప్రయాణం వారి బైక్ పై మొదలుపెట్టారు.అయితే ఈ సమయంలో తండా వద్ద ఈ కుటుంబం చేరుకోగానే అనుకోకుండా చిరుత వారి కుటుంబం పై హఠాత్తుగా దాడి చేసింది.

Advertisement

ఈ దాడిలో మొదటగా ఆ చిరుత రాజా గోపాల్ నాయక్ కుమార్తె పై దాడి చేయగా ఆ తర్వాత అతడిపై కూడా చిరుత విరుచుకుపడింది.ఇక ఆ సమయంలో అతడు తనకు చావు తప్పదని ఉన్న సమయంలో అతడు చిరుతతో పోరాటానికి సిద్ధం అయ్యాడు.

ఎలాగాలో ఆ చిరుత గొంతును చేతికి గట్టిగా అదిమి పట్టుకున్నాడు.ఒక చేతితో చిరుత మేడను గట్టిగా చేతితో చిరుత పై విడుదల వర్షం కురిపించడంతో ఆ చిరుత అక్కడికక్కడే ప్రాణం వదిలింది.

ఈ సంఘటనలో 20 నిమిషాల పాటు జరిగిన ఈ సమరంలో కుటుంబ సభ్యులకి కాస్త తీవ్ర గాయాలయ్యాయి.తన కుటుంబ సభ్యుల ప్రాణాలు రక్షించుకోవాలన్న ఆలోచనతో అతడు ఏం చేస్తున్నాడో ఏమో తెలియకుండానే చివరికి చిరుతను చంపాల్సి వచ్చింది అని అతడు తెలిపాడు.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు