వైరల్: మనుషులకే పాఠాలు నేర్పుతున్న కుక్క... ఎక్కడంటే?

ఈ ప్రకృతిలో ప్రతి జీవి సృజనాత్మకమైనదే.జీవి బ్రతికే క్రమంలో ఎన్నో విషయాలను నేర్చుకుంటుంది.

 Viral: A Dog Teaching Humans Lessons Dog,viral Latest, News Viral, Social Media, Training-TeluguStop.com

అయితే ఇక్కడ కేవలం మనిషే గుర్తింపబడతాడు.ఎందుకంటే ఇక్కడ జ్ఞానం వున్నది ఒక్క మనిషికే కాబట్టి.

అయితే కొన్ని జీవరాసులు చూస్తే, ముఖ్యంగా వాటి చేష్టలు చూస్తే ఔరా అనిపిస్తూ ఉంటుంది.అందులో ముఖ్యంగా మనం ఎంతో ముద్దుగా పెంచుకొనే కుక్కపిల్లలు ఐడియాలు ఒకసారి గమనించినట్లయితే చూడముచ్చట వేస్తుంది.

 Viral: A Dog Teaching Humans Lessons Dog,viral Latest, News Viral, Social Media, Training -వైరల్: మనుషులకే పాఠాలు నేర్పుతున్న కుక్క#8230; ఎక్కడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అవును.ఇక్కడ మీకు కనిపించే వీడియోలో కుక్కపిల్లను చూసి మనం కూడా ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు.

దాని ఆత్మ విశ్వాసం ముందు మనుషులు దిగదుడిపే అని అనిపించకమానదు.

మనలో అనేకమందికి ఆత్మవిశ్వాసం కాస్త తక్కువగా ఉంటుంది.

ఓ రెండు మూడు సార్లు దేనికోసమన్నా ట్రై చేసి విసిగి వేసారిపోతూ వుంటారు.తరువాత మన వల్ల కాదు అంటూ వదిలిపెట్టేస్తారు.

అలాగే కొంతమంది.వుంటారు.

వాళ్ళు కనీసం ప్రయత్నం అనేది చేయకుండా చేయవలసిన పనిని వదిలి పెట్టేస్తారు.వారిని పిరికివారిగా పరిగణిస్తారు.

ఆత్మవిశ్వాసం.తమపై తమకు నమ్మకమనేవి కేవలం మనుషలలో మాత్రమే కాదు జంతువులలోనూ ఉంటాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీరు నిజమే అని అనిపించకమానదు.

ఇక్కడ పొందుపరిచిన వీడియోలో చూసినట్లయితే, ఓ చిన్న కుక్క పిల్ల చేసే ధైర్యం ఔరా అనిపిస్తుంది.ఓ పెద్ద గేటును అవలీలగా ఎక్కేసి అందరినీ ఆశ్చర్పరుస్తుంది.చూడండి.

వైరల్ అవుతున్న వీడియోలో.ఓ మైదానంలో చిన్న, పెద్ద కుక్క పిల్లలు చాలానే ఉన్నాయి.వాటి చుట్టూ ఐరన్ గేట్ కూడా అమర్చబడి ఉంది.ఆ గేట్ నుంచి బయటకు వచ్చేందుకు ఆ కుక్క పిల్లలు ప్రయత్నిస్తున్నాయి.అయితే అందులో ఓ చిన్న కుక్కపిల్ల మాత్రం ఏకంగా ఎన్‏క్లోజర్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ పెద్ద సాహసమే చేసింది.ఇది చూసిన కొందరు నెటిజన్లు దానికి కొనియాడుతున్నారు.

ఆ పప్పీని చూసి ఆత్మస్థైర్యం తెచ్చుకోవచ్చని అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube