సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు పాన్ ఇండియా బాటపడుతూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో యంగ్ హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood ) ఉన్న హీరోలు అందరూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు సక్సెస్ అనేది చాలా ముఖ్యం లేకపోతే హీరోలకు సరైన గుర్తింపైతే ఉండదు.

తద్వారా వాళ్ల మార్కెట్ పడిపోయి వాళ్ళ క్రేజ్ కూడా తగ్గిపోతుంది.వాళ్ళు ఇండస్ట్రి నుంచి ఫేడ్ ఔట్ అయిపోయే అవకాశం కూడా రావచ్చు.అందుకే ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా కీలకం.
కాబట్టి ఒక సినిమాతో సక్సెస్ ని సాధించడానికి వాళ్ళు అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తారు.ఇక టాలెంటెడ్ డైరెక్టర్ ని తీసుకొని వాళ్ల ద్వారా సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు.ఇక ఇప్పటివరకు తమదైన రీతిలో భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు…

ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) సైతం భారీ సినిమాలను చేయడానికి సన్నాహాలతో చేసుకుంటున్నాడు.ఇంకా అందులో భాగంగా ఆయన చేసిన సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… మరి తను అనుకున్నట్టుగానే వచ్చే సినిమాలతో సూపర్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఆయన మరోసారి వింటెజ్ చిరంజీవిని( Vintage Chiranjeevi ) బయటికి తీసుకువస్తాడా లేదా అనేది…
.