దేవరకొండ 'ఖుషి'లో ఆ సీన్స్ ఉంటాయా..?

విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న లవ్ స్టోరీ సినిమాకు ఖుషి అనే టైటిల్ ఫిక్స్ చేశారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

 Vijay Devarakonda Samantha Khushi Lip Lock , Kushi Movie, Latest Movie News, Lip-TeluguStop.com

ఖుషి టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు మేకర్స్.ఇక ఇదిలాఉంటే ఈ సినిమాలో విజయ్ మార్క్ లిప్ లాక్ సీన్స్ ఉంటాయా లేదా అన్న దాని మీద విపరీతమైన డిస్కషన్స్ నడుస్తున్నాయి.

హీరోయిన్ ఎవరో అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాని అక్కడ ఉంది సమంత కదా అందుకే ఖుషి సినిమా లిప్ లాక్ సీన్స్ పై స్పెషల్ గా ఆరా తీస్తున్నారు.

అయితే ఎక్స్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సినిమాలో విజయ్ దేవరకొండ, సమంతల మధ్య లిప్ లాక్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది.

ఆఫ్టర్ డైవర్స్ తన ఫోకస్ అంతా సినిమాల మీద పెట్టిన సమంత దేనికైనా రెడీ అని సిగ్నల్స్ ఇస్తుంది.ఇప్పటికే పుష్ప సినిమాలో ఉ అంటావా మావ సాంగ్ తో అదరగొట్టిన సమంత ఇప్పుడు ఖుషి సినిమాలో లిప్ లాక్ సీన్స్ తో కూడా రెచ్చిపోతుందని అంటున్నారు.

మరి విజయ్, సమంత లవ్ స్టోరీగా రాబోతున్న ఖుషి ఎలా ఉండబోతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube