తమ్ముడి కోసం తాపత్రయ పడుతున్న విజయ్ దేవరకొండ..?

ఎవడే సుబ్రమణ్యం( Avade Subramaniam ) సినిమాలో హీరో నాని ఫ్రెండ్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో హీరో గా ఇండస్ట్రీ లో.

మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయారు విజయ్ దేవరకొండ.ఇక ఈ సినిమాతో వచ్చిన స్టార్డంతో చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు సైతం విజయ్ దేవరకొండ తో ఒక్కసారైనా డేటింగ్ చేయాలి అని భావిస్తున్నారు.

తెలుగు హీరోయిన్లే కాదు బాలీవుడ్( Bollywood ) హీరోయిన్లకు సైతం విజయ్ దేవరకొండ అంటే ఇష్టం పెరిగింది.అలాంటి విజయ్ దేవరకొండ ( HBD Vijay Deverakonda ) తాజాగా తన 34వ బర్త్ డే ని జరుపుకోబోతున్నారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ఆయన బర్త్డేకి సంబంధించి వేడుకలు నిర్వహిస్తున్నారు.ఇక ఆయన బర్త్డే సందర్భంగా విజయ్ దేవరకొండ గురించి కొన్ని తెలియని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.విజయ్ దేవరకొండ తండ్రి కూడా టాలీవుడ్ డైరెక్టర్ అని చాలామందికి తెలియదు.

Advertisement

విజయ్ దేవరకొండ గోవర్ధన్ రావు( Govardhan Rao ) డైరెక్టర్ కొడుకు.విజయ్ దేవరకొండ కేవలం హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే మంచి నిర్మాత కూడా అలాగే ఈయనకు ఏదైనా సృజనాత్మకంగా చేయడం చాలా ఇష్టమట.

మొదటిసారి విజయ్ దేవరకొండకు అవార్డు వచ్చింది పెళ్లిచూపులు అనే సినిమాకి.

ఈ సినిమా ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నేషనల్ అవార్డు( National Award ) అందుకుంది.ఇక ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ.ఇక స్టార్ హీరోలైన మహేష్ బాబు, అల్లు అర్జున్( Mahesh Babu, Allu Arjun ) లను కూడా ఇంస్టాగ్రామ్ అభిమానుల విషయంలో వెనక్కి నెట్టాడు.

విజయ్ దేవరకొండ కు ఇష్టమైన హీరో షాహిద్ కపూర్.కబీర్ సింగ్ సినిమా చూసినప్పటి నుండి షాహిద్ కపూర్( Shahid Kapoor ) కి విజయ్ దేవరకొండ వీరాభిమాని అయ్యారట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 23, శుక్రవారం 2024
పూరీ జగన్నాథ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కామెంట్స్.. అనుమానమే అంటూ?

విజయ్ దేవరకొండ ప్రస్తుతం వాళ్ల తమ్ముడు ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ) ని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.అందుకే తమ్ముడు చేసే ఒక కొత్త సినిమా ఒక మేజర్ క్యారెక్టర్ లో విజయ్ కనిపించబోతున్నట్టు గా తెలుస్తుంది.

Advertisement

ఆ క్యారెక్టర్ సినిమాకి చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది.

తాజా వార్తలు